జీవిత యుద్ధంలో గెలవడానికి దైర్యానికి మించిన ఆయుధం లేదు
- భగత్ సింగ్
మీ ప్రశ్నలకు- సమాధానాలు
బ్రహ్మోత్సవాల్లో 300 రూపాయల శీఘ్రదర్శనం అందుబాటులో వుంటుందా? 
(- భారతీదాసన్ )
కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనంలో పాల్గొనాలంటే ఎలా..?  
(కూరపాటి రామచంద్రరావు )
వసంతోత్సవం టిక్కెట్టు పొందటం ఎలా?  
(వెంకట్‌రెడ్డి )
పెద్ద కళ్యాణం పొందటం ఎలా?  
(ఎస్‌బిగురుకాంత్‌ )
కళ్యాణోత్సవంలో మా తండ్రి కూర్చోలేరు  
(తాలాటం హనుమంతురావు )
తిరుపతిలో సుదర్శనం టోకెన్‌ లభిస్తుందా?  
(అమిత్‌కుమార్‌ )
ఆన్‌లైన్‌ కోటా ఎప్పుడు విడుదల అవుతుంది?  
(వెంకయ్య)
వికలాంగులు, వయో వృద్ధులు, చిన్న పిల్లల తల్లులకు, వ్యాధిగ్రస్తులకు శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు వున్నాయా?  
(రాధాకృష్ణ)
ఈ సేవను మళ్లీ పునరుద్దరిస్తారా?  
(వి.కిరణ్‌ కుమార్‌ రెడ్డి )
ఆర్జితసేవను పోస్ట్‌పోన్‌ చేసుకోవటం సాధ్యమా?  
(ఆవుల మధుబాబు )
బ్రహ్మోత్సవాల్లో 300 రూపాయల శీఘ్రదర్శనం అందుబాటులో వుంటుందా? 
(- భారతీదాసన్ )
కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనంలో పాల్గొనాలంటే ఎలా..?  
(కూరపాటి రామచంద్రరావు )
వసంతోత్సవం టిక్కెట్టు పొందటం ఎలా?  
(వెంకట్‌రెడ్డి )
పెద్ద కళ్యాణం పొందటం ఎలా?  
(ఎస్‌బిగురుకాంత్‌ )
కళ్యాణోత్సవంలో మా తండ్రి కూర్చోలేరు  
(తాలాటం హనుమంతురావు )
తిరుపతిలో సుదర్శనం టోకెన్‌ లభిస్తుందా?  
(అమిత్‌కుమార్‌ )
ఆన్‌లైన్‌ కోటా ఎప్పుడు విడుదల అవుతుంది?  
(వెంకయ్య)
వికలాంగులు, వయో వృద్ధులు, చిన్న పిల్లల తల్లులకు, వ్యాధిగ్రస్తులకు శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు వున్నాయా?  
(రాధాకృష్ణ)
ఈ సేవను మళ్లీ పునరుద్దరిస్తారా?  
(వి.కిరణ్‌ కుమార్‌ రెడ్డి )
ఆర్జితసేవను పోస్ట్‌పోన్‌ చేసుకోవటం సాధ్యమా?  
(ఆవుల మధుబాబు )
పాఠకులకు విజ్ఞప్తి, మీరు మన వెబ్ సైట్ లో తిరుమల యాత్రగైడ్ని చూడండి. అయినా మీ సందేహానికి అందులో సమాధానం లేదంటే మీ ప్రశ్నలను ఇంగ్లీష్ లో గానీ, తెలుగులో గానీ మాకు guide.kn@gmail.com కు మెయిల్ చేయండి.
మేము వీలు అయినంత వరకు 24 గంటల్లో మీ సందేహానికి సమాధానాన్ని ఇదే పేజీలో ప్రచురిస్తాం. ముఖ్యగమనిక: కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అధికారులు ఊర్లో లేకపోవడం, సెలవుల్లో ఉండడం, ఉత్సవాలు వంటి వాటితో బిజీగా ఉండడం జరిగితే కాస్త ఆలస్యంగా అయినా సమాదానాన్ని ప్రచురిస్తాం.
శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా భక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందా నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా పురాణపురుష గోవిందా పుండరీకాక్ష గోవిందా నందనందనా గోవిందా నవనీతచోర గోవిందా పశుపాలకశ్రీ గోవిందా పాపవిమోచన గోవిందా దుష్టసంహార గోవిందా దురితనివారణ గోవిందా శిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందా వజ్రమకుటధర గోవిందా వరామమూర్తివి గోవిందా గోపీజనలోల గోవిందా గోవర్ధనోద్దార గోవిందా దశరథనందన గోవిందా దశముఖమర్దన గోవిందా పక్షివాహన గోవిందా పాండవప్రియ గోవిందా మత్స్యకూర్మా గోవిందా మధుసూదనహరి గోవిందా వరాహ నరసింహ గోవిందా వామన భృగురామ గోవిందా బలరామానుజ గోవిందా బౌద్ధకల్కిధర గోవిందా వేణుగానప్రియ గోవిందా వేంకటరమణా గోవిందా సీతానాయక గోవిందా శ్రీతపరిపాలక గోవిందా దరిద్రజనపోషక గోవిందా దర్మసంస్ధాపక గోవిందా అనాథరక్షక గోవిందా ఆపద్భాంధక గోవిందా శరణాగతవత్సల గోవిందా కరుణాసాగర గోవిందా కమలదళాక్ష గోవిందా కామితఫలతాదా గోవిందా పాపవినాశక గోవిందా పాహిమురారే గోవిందా శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా ధరణీనాయక గోవిందా దినకరతేజా గోవిందా పద్మావతీప్రియ గోవిందా ప్రసన్నమూర్తీ గోవిందా అభయహస్తప్రదర్శన గోవిందా మర్త్యావతారా గోవిందా శంఖచక్రధర గోవిందా శార్జగదాదర గోవిందా విరజాతీరస్ధ గోవిందా విరోధిమర్ధన గోవిందా సాలగ్రామధర గోవిందా సహస్రనామా గోవిందా లక్ష్మీవల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా కస్తూరితిలక గోవింద కాంచనాంబరధర గోవిందా గరుడవాహన గోవిందా వానరసేవిత గోవిందా వారధిబంధన గోవిందా ఏడుకొండలవాడ గోవిందా ఏకస్వరూపా గోవిందా శ్రీరామకృష్ణ గోవిందా రఘకులనందన గోవిందా ప్రత్యక్షదేవా గోవిందా పరమదయాకర గోవిందా వజ్రకవచధర గోవిందా వ్తెజయంతిమాల గోవిందా వడ్డికాసులవాడ గోవిందా వసుదేవతనయా గోవిందా బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా స్త్రీ పుంరూపా గోవిందా శివేకవకమూర్తి గోవిందా బ్రహ్మాండరూపా గోవిందా భక్తరక్షక గోవిందా నిత్యకల్యాణ గోవిందా నీరజనాభ గోవిందా హాతీరామప్రియ గోవిందా హరిసర్వోత్తమ గోవిందా జనార్దనమూర్తి గోవిందా జగత్సాక్షిరూప గోవిందా అభిషేకప్రియ గోవిందా అపన్నివారణా గోవిందా రత్నకిరిటా గోవిందా రామానుజనుత గోవిందా స్వయంప్రకాశ గోవిందా ఆశ్రీతపక్ష గోవిందా నిత్యసుభప్రధ గోవిందా నిఖిలలోేకశా గోవిందా ఆనందరూపా గోవిందా ఆద్యంతరహితా గోవిందా ఇహపరదాయక గోవిందా ఇభరాజరక్షఖ గోవిందా పరమదయాళో గోవిందా పద్మనాభహరి గోవిందా తిరుమలవాసా గోవిందా తులసీవనమాల గోవిందా శేషాద్రినిలయ గోవిందా శ్రీనివాస శ్రీ గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా
Copyright © 2007 ttdnews.com , All rights reserved.
This site is owned and managed by Editor, Kaliyuga Narada Monthly , Tirumala - Tirupati.