మనిషి తత్వం ఎప్పుడూ ఒకటే. అలవాట్ల కారణంగానే అతడు ఇతరులకు దూరం అవుతాడు.
- కన్ఫ్యూషియస్
తిరుమల యాత్రగైడ్
దర్శనం ప్రసాదం
మొక్కులు విరాళాలు
బస భోజన సౌకర్యం
ప్రయాణం దర్శనీయ స్థలాలు
ధర్మ ప్రచార ప్రాజెక్టుల సమాచారం
సందేహాలు సమాధానాలు
టీటీడీ న్యూస్.కామ్
ఆధ్యాత్మిక జ్ఞానధార
టీటీడీ చరిత్ర
నోటీసు బోర్డ్
ఎస్వీభక్తి చానల్ లో నేడు
టీటీడీలో ముఖ్యమైన ఫోన్ నెంబర్లు
నిత్య సూక్తి సంపద
తిరుమల దర్శినీ
తిరుమలలో చూడదగ్గ ప్రాంతాలు?
1. వరహస్వామి ఆలయం : తిరుమల ఉత్తరమాడ వీధిలో వుంటుంది. మొదట వరహస్వామిని దర్శించి ఆ తర్వాత శ్రీవారిని దర్శించాలని స్థల పురాణం చెపుతోంది. 2. హథీరాం బావాజీ మఠం : శ్రీవారి ఆలయం ఎదురుగా వుంటుంది. దేవదేవుడితో పాచికలు ఆడిన భక్తుడు నడయాడిన స్థలం ఇది. 3. అనంతాళ్వార్ తోట : శ్రీవారికి పుష్పకైంకర్యం చేసే బాగ్యం పొందిన భక్తుడు నివశించిన స్థలం. క్యూకాంప్లెక్స్ వెళ్లే దారిలోనే వుంది. 4. అన్నమయ్య ఇల్లు : వరహస్వామి ఆలయం వెనుక వుంటుంది. 5. తరిగొండ వేంగమాంబ సమాధి: వరహస్వామి అతిథి గృహాల వెనుక వున్న ప్రైవేటు ఇంగ్లీషు మీడియం స్కూలులో వుంది. 6. ఎస్‌వి మ్యూజియం (తిరుమల, తిరుపతి చరిత్రను తెలిపే ఎన్నో అంశాలున్నాయి. రెండు రూపాయల టిక్కెట్టు). ఉచిత దర్శనాల క్యూకాంప్లెక్స్ ఎదురుగా వుంది. 7. నారాయణ గిరి ఉద్యానవనం : పద్మావతి పరిణయం, అన్నమయ్య వర్దంతి వంటి ఉత్సవాలు జరిగే విశాలమైన ఉద్యానవనం. పక్కనే ఆళ్వార్ తీర్థం చెరువు కూడా వుంటుంది. పాపవినాశనం వెళ్లే బస్సు ఎక్కితే: 1. పాపవినాశనం (బస్టాండ్ నుంచి 8 కిలోమీటర్లు. బస్సు నేరుగా అక్కడికే పోతుంది) 2. ఆకాశగంగ (బస్టాండ్ నుంచి 5 కిలోమీటర్లు) 3. జాపాలి తీర్థం (పాపవినాశనం దారిలో ఉంది. ఆకాశగంగ దిగి కాసేపు నడచి వెళ్లాలి) 4. వేణుగోపాలస్వామిగుడి (బస్టాండ్ నుంచి 4 కిలోమీటర్లు) పాపవినాశనం వెళ్లే దారిలో బస్సు దిగి చూసి వచ్చేయవచ్చు. శిలాతోరణం రోడ్డులో వెళితే: 1. శిలాతోరణం (బస్టాండ్ నుంచి 3 కిలోమీటర్లు) 2. చక్రతీర్థం ( శిలాతోరణం పక్కనే కాసేపు నడిచి వెళ్లాలి) 3. శ్రీవారి పాదాలు (బస్టాండ్ నుంచి 5 కిలోమీటర్లు) 4. వేదపాఠశాల (బస్టాండ్ నుంచి 6 కిలోమీటర్లు) (నోట్: ప్రస్తుతం శిలా తోరణంకు ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు లేవు. ప్రైవేటు జీపుల్లో వెళ్లాల్సిందే.
ప్రయాణం _ దర్శనీయ స్థలాలు
గురించిన ఇతర ప్రశ్నలు
Send This Page To Your Friend
ముఖ్యమైన వార్తలు
భక్తుల కోసం
ఉత్సవాలు విశేషాలు
పరిశీలనాత్మక కథనాలు
పోల్
రాశి ఫలాలు
టుడే ఫోటో
Go
శ్రీ శ్రీనివాసా గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
భక్తవత్సలా గోవిందా
భాగవతప్రియ గోవిందా
నిత్యనిర్మలా గోవిందా
నీలమేఘశ్యామ గోవిందా
పురాణపురుష గోవిందా
పుండరీకాక్ష గోవిందా
నందనందనా గోవిందా
నవనీతచోర గోవిందా
పశుపాలకశ్రీ గోవిందా
పాపవిమోచన గోవిందా
దుష్టసంహార గోవిందా
దురితనివారణ గోవిందా
శిష్టపరిపాలక గోవిందా
కష్టనివారణ గోవిందా
వజ్రమకుటధర గోవిందా
వరామమూర్తివి గోవిందా
గోపీజనలోల గోవిందా
గోవర్ధనోద్దార గోవిందా
దశరథనందన గోవిందా
దశముఖమర్దన గోవిందా
పక్షివాహన గోవిందా
పాండవప్రియ గోవిందా
మత్స్యకూర్మా గోవిందా
మధుసూదనహరి గోవిందా
వరాహ నరసింహ గోవిందా
వామన భృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా
బౌద్ధకల్కిధర గోవిందా
వేణుగానప్రియ గోవిందా
వేంకటరమణా గోవిందా
సీతానాయక గోవిందా
శ్రీతపరిపాలక గోవిందా
దరిద్రజనపోషక గోవిందా
దర్మసంస్ధాపక గోవిందా
అనాథరక్షక గోవిందా
ఆపద్భాంధక గోవిందా
శరణాగతవత్సల గోవిందా
కరుణాసాగర గోవిందా
కమలదళాక్ష గోవిందా
కామితఫలతాదా గోవిందా
పాపవినాశక గోవిందా
పాహిమురారే గోవిందా
శ్రీముద్రాంకిత గోవిందా
శ్రీవత్సాంకిత గోవిందా
ధరణీనాయక గోవిందా
దినకరతేజా గోవిందా
పద్మావతీప్రియ గోవిందా
ప్రసన్నమూర్తీ గోవిందా
అభయహస్తప్రదర్శన గోవిందా
మర్త్యావతారా గోవిందా
శంఖచక్రధర గోవిందా
శార్జగదాదర గోవిందా
విరజాతీరస్ధ గోవిందా
విరోధిమర్ధన గోవిందా
సాలగ్రామధర గోవిందా
సహస్రనామా గోవిందా
లక్ష్మీవల్లభ గోవిందా
లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తూరితిలక గోవింద
కాంచనాంబరధర గోవిందా
గరుడవాహన గోవిందా
వానరసేవిత గోవిందా
వారధిబంధన గోవిందా
ఏడుకొండలవాడ గోవిందా
ఏకస్వరూపా గోవిందా
శ్రీరామకృష్ణ గోవిందా
రఘకులనందన గోవిందా
ప్రత్యక్షదేవా గోవిందా
పరమదయాకర గోవిందా
వజ్రకవచధర గోవిందా
వ్తెజయంతిమాల గోవిందా
వడ్డికాసులవాడ గోవిందా
వసుదేవతనయా గోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా
భిక్షుక సంస్తుత గోవిందా
స్త్రీ పుంరూపా గోవిందా
శివేకవకమూర్తి గోవిందా
బ్రహ్మాండరూపా గోవిందా
భక్తరక్షక గోవిందా
నిత్యకల్యాణ గోవిందా
నీరజనాభ గోవిందా
హాతీరామప్రియ గోవిందా
హరిసర్వోత్తమ గోవిందా
జనార్దనమూర్తి గోవిందా
జగత్సాక్షిరూప గోవిందా
అభిషేకప్రియ గోవిందా
అపన్నివారణా గోవిందా
రత్నకిరిటా గోవిందా
రామానుజనుత గోవిందా
స్వయంప్రకాశ గోవిందా
ఆశ్రీతపక్ష గోవిందా
నిత్యసుభప్రధ గోవిందా
నిఖిలలోేకశా గోవిందా
ఆనందరూపా గోవిందా
ఆద్యంతరహితా గోవిందా
ఇహపరదాయక గోవిందా
ఇభరాజరక్షఖ గోవిందా
పరమదయాళో గోవిందా
పద్మనాభహరి గోవిందా
తిరుమలవాసా గోవిందా
తులసీవనమాల గోవిందా
శేషాద్రినిలయ గోవిందా
శ్రీనివాస శ్రీ గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా