మనిషి తత్వం ఎప్పుడూ ఒకటే. అలవాట్ల కారణంగానే అతడు ఇతరులకు దూరం అవుతాడు.
- కన్ఫ్యూషియస్
తిరుమల యాత్రగైడ్
దర్శనం ప్రసాదం
మొక్కులు విరాళాలు
బస భోజన సౌకర్యం
ప్రయాణం దర్శనీయ స్థలాలు
ధర్మ ప్రచార ప్రాజెక్టుల సమాచారం
సందేహాలు సమాధానాలు
టీటీడీ న్యూస్.కామ్
ఆధ్యాత్మిక జ్ఞానధార
టీటీడీ చరిత్ర
నోటీసు బోర్డ్
ఎస్వీభక్తి చానల్ లో నేడు
టీటీడీలో ముఖ్యమైన ఫోన్ నెంబర్లు
నిత్య సూక్తి సంపద
తిరుమల దర్శినీ
ఆర్జిత సేవలో పాల్గొనేందుకు సూచనలు !
* నిత్యోత్సవాలు అడ్వాన్స్ రిజర్వేషన్‌లో బుక్ చేసుకోదలిస్తే... ముందుగా అణివార ఆస్థానం, పుష్పయాగం, వార్షిక వసంతోత్సవం, వార్షిక బ్రహ్మెత్సవాలు, ఉగాది ఆస్థానం, మకరసంక్రాంతి తదితర రోజులను తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో నిత్యోత్సవాల్లో కొన్ని సేవలను రద్దు చేస్తారు. ఆయా తేదీలను నిర్థారించుకోవడానికి టిటిడి కాలెండర్‌ను కానీ, టిటిడి పంచాగాన్నీ కానీ చూసుకోవచ్చు. * శుక్ర,శని,ఆది, సోమవారాలలో ఏకాంతసేవలో తోమల, అర్చన సేవలను జరుపుతారు. ఆ రోజులలో ఆ సేవాటిక్కెట్లను విక్రయించరు. * సేవా టిక్కెట్టుకు డి.డి పంపే ముందు ఓ సారి టీటీడీ కాల్ సెంటర్‌కు (0877 - 2233333, 2277777) ఫోన్ చేసి కూడా ఖాళీ తేదీలు తెలుసుకుని మీకు కావాల్సిన తేదీని దరఖాస్తులో రాయటం ఉత్తమం. * ఆర్జిత సేవ కోసం దరఖాస్తు పంపే ముందు మూడు తేదీలను పంపటం ద్వారా వీలైనంత వరకు మీకు టిక్కెట్టు లభించేందుకు ఎక్కవ అవకాశం వుంటుంది. ఆర్జిత సేవ టిక్కెట్టు పొందిన తర్వాత : * శ్రీవారి ఆర్జిత సేవలో పాల్గొనే గృహస్థులు కచ్చితంగా పంచె, ఉత్తరీయం వంటి సంప్రదాయ దుస్తులు ధరించాలి. * వీరు వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా తాము పాల్గొనబోయే సేవ నిర్వహణ సమయానికంటే ముందుగా హాజరుకావాల్సి ఉంటుంది. * ఆర్జిత సేవ టిక్కెట్టులో ఇచ్చిన అంశాలను క్షుణంగా చదవాలి. తద్వారా ఉచిత ప్రసాదం, ఇతర సౌకర్యాలు కూడా తెలిసి వస్తుంది. ఆర్జిత సేవలో పాల్గొన లేక పోతే : * ఏదైనా కారణాలతో ఆర్జితసేవలో పాల్గొన లేక పోతుంటే... సేవను రద్దు చేసుకుని, మరో రోజు ఆ సేవ చేసుకునే అవకాశం వుంటుంది. అందుకు తిరుమలలోని ఆర్జితం కార్యాలయాన్ని సంప్రదించాలి.
దర్శనం _ ప్రసాదం
గురించిన ఇతర ప్రశ్నలు
తిరుమలలో లడ్డూలను ఎలా పొందాలి?
కాలిబాట భక్తులకు ప్రత్యేక సౌకర్యాలున్నాయా?
Send This Page To Your Friend
ముఖ్యమైన వార్తలు
భక్తుల కోసం
ఉత్సవాలు విశేషాలు
పరిశీలనాత్మక కథనాలు
పోల్
రాశి ఫలాలు
టుడే ఫోటో
Go
శ్రీ శ్రీనివాసా గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
భక్తవత్సలా గోవిందా
భాగవతప్రియ గోవిందా
నిత్యనిర్మలా గోవిందా
నీలమేఘశ్యామ గోవిందా
పురాణపురుష గోవిందా
పుండరీకాక్ష గోవిందా
నందనందనా గోవిందా
నవనీతచోర గోవిందా
పశుపాలకశ్రీ గోవిందా
పాపవిమోచన గోవిందా
దుష్టసంహార గోవిందా
దురితనివారణ గోవిందా
శిష్టపరిపాలక గోవిందా
కష్టనివారణ గోవిందా
వజ్రమకుటధర గోవిందా
వరామమూర్తివి గోవిందా
గోపీజనలోల గోవిందా
గోవర్ధనోద్దార గోవిందా
దశరథనందన గోవిందా
దశముఖమర్దన గోవిందా
పక్షివాహన గోవిందా
పాండవప్రియ గోవిందా
మత్స్యకూర్మా గోవిందా
మధుసూదనహరి గోవిందా
వరాహ నరసింహ గోవిందా
వామన భృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా
బౌద్ధకల్కిధర గోవిందా
వేణుగానప్రియ గోవిందా
వేంకటరమణా గోవిందా
సీతానాయక గోవిందా
శ్రీతపరిపాలక గోవిందా
దరిద్రజనపోషక గోవిందా
దర్మసంస్ధాపక గోవిందా
అనాథరక్షక గోవిందా
ఆపద్భాంధక గోవిందా
శరణాగతవత్సల గోవిందా
కరుణాసాగర గోవిందా
కమలదళాక్ష గోవిందా
కామితఫలతాదా గోవిందా
పాపవినాశక గోవిందా
పాహిమురారే గోవిందా
శ్రీముద్రాంకిత గోవిందా
శ్రీవత్సాంకిత గోవిందా
ధరణీనాయక గోవిందా
దినకరతేజా గోవిందా
పద్మావతీప్రియ గోవిందా
ప్రసన్నమూర్తీ గోవిందా
అభయహస్తప్రదర్శన గోవిందా
మర్త్యావతారా గోవిందా
శంఖచక్రధర గోవిందా
శార్జగదాదర గోవిందా
విరజాతీరస్ధ గోవిందా
విరోధిమర్ధన గోవిందా
సాలగ్రామధర గోవిందా
సహస్రనామా గోవిందా
లక్ష్మీవల్లభ గోవిందా
లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తూరితిలక గోవింద
కాంచనాంబరధర గోవిందా
గరుడవాహన గోవిందా
వానరసేవిత గోవిందా
వారధిబంధన గోవిందా
ఏడుకొండలవాడ గోవిందా
ఏకస్వరూపా గోవిందా
శ్రీరామకృష్ణ గోవిందా
రఘకులనందన గోవిందా
ప్రత్యక్షదేవా గోవిందా
పరమదయాకర గోవిందా
వజ్రకవచధర గోవిందా
వ్తెజయంతిమాల గోవిందా
వడ్డికాసులవాడ గోవిందా
వసుదేవతనయా గోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా
భిక్షుక సంస్తుత గోవిందా
స్త్రీ పుంరూపా గోవిందా
శివేకవకమూర్తి గోవిందా
బ్రహ్మాండరూపా గోవిందా
భక్తరక్షక గోవిందా
నిత్యకల్యాణ గోవిందా
నీరజనాభ గోవిందా
హాతీరామప్రియ గోవిందా
హరిసర్వోత్తమ గోవిందా
జనార్దనమూర్తి గోవిందా
జగత్సాక్షిరూప గోవిందా
అభిషేకప్రియ గోవిందా
అపన్నివారణా గోవిందా
రత్నకిరిటా గోవిందా
రామానుజనుత గోవిందా
స్వయంప్రకాశ గోవిందా
ఆశ్రీతపక్ష గోవిందా
నిత్యసుభప్రధ గోవిందా
నిఖిలలోేకశా గోవిందా
ఆనందరూపా గోవిందా
ఆద్యంతరహితా గోవిందా
ఇహపరదాయక గోవిందా
ఇభరాజరక్షఖ గోవిందా
పరమదయాళో గోవిందా
పద్మనాభహరి గోవిందా
తిరుమలవాసా గోవిందా
తులసీవనమాల గోవిందా
శేషాద్రినిలయ గోవిందా
శ్రీనివాస శ్రీ గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా