జీవిత యుద్ధంలో గెలవడానికి దైర్యానికి మించిన ఆయుధం లేదు
- భగత్ సింగ్
తిరుమల యాత్రగైడ్
దర్శనం ప్రసాదం
మొక్కులు విరాళాలు
బస భోజన సౌకర్యం
ప్రయాణం దర్శనీయ స్థలాలు
ధర్మ ప్రచార ప్రాజెక్టుల సమాచారం
సందేహాలు సమాధానాలు
టీటీడీ న్యూస్.కామ్
ఆధ్యాత్మిక జ్ఞానధార
టీటీడీ చరిత్ర
నోటీసు బోర్డ్
ఎస్వీభక్తి చానల్ లో నేడు
టీటీడీలో ముఖ్యమైన ఫోన్ నెంబర్లు
నిత్య సూక్తి సంపద
Current Poll
పేరూరు కొండపై వున్న శ్రీవారితల్లి వకుళమాత ఆలయ పునర్నిర్మాణం ఎవరు చేయాలి?
పురావస్తు శాఖ
(12.50%)
టీటీడీ
(33.33%)
టీటీడీ - పురావస్తు శాఖ సంయుక్తంగా...
(54.17%)
Recent Polls
పేరూరు కొండపై వున్న శ్రీవారితల్లి వకుళమాత ఆలయ పునర్నిర్మాణం ఎవరు చేయాలి? (19/3/2012-25/3/2012)
ఉత్తరాయనం, దక్షిణాయనంలలో ఒక్కోక్కటి వంతున ఏడాదికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించాలనే టీటీడీ నిర్ణయం సబబా?(18/10/2011-25/10/2011)
కాలుష్య నివారణకు తిరుమలలో సైకిళ్లలో తిరగాలనే టీటీడీ నిర్ణయం సబబా?(28/9/2011-4/10/2011)
తిరుమల వేద పాఠశాల విషయంలో మీడియా తీరు ఎలా వుంది?(22/5/2011-28/5/2011)
రద్దీతో దర్శనం కాకుండా వెనుదిరిగే భక్తులకు, ఆలయం వెలుపల నుంచి విమాన వేంకటేశ్వరస్వామిని చూసేలా టీటీడీ ఏర్పాట్లు చేయటం సబబా?(29/1/2011-1/2/2011)
హైకోర్టు తీర్పుతో స్వర్ణమయాన్ని టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ రద్దు చేయటం సమంజసమా?(25/1/2011-27/1/2011)
టీటీడీ వేదిక్ యూనివర్శిటీ బిరియానీల వ్యవహారం దేన్ని సూచిస్తోంది?(19/1/2011-21/1/2011)
పీఠాధిపతుల సదస్సు వాయిదా వేయటం కరెక్టా?(9/11/2010-15/11/2010)
శ్రీవారి బంగారు డాలర్ల కొరత టీటీడీ నిర్లక్ష్యవైఖరికి నిదర్శనమా?(7/10/2010-10/10/2010)
చంటి బిడ్డలతో తిరుమలకు రావద్దని టీటీడీ ఛైర్మన్ ఆదికేశవులు చెప్పటం సబబా?(15/5/2010-21/5/2010)
ఉచిత క్యూకాంప్లెక్స్ షేడ్లలో దర్శనాలకు వేచి ఉండే వారికి, అవుట్ పసులు ఇచ్చి క్యూకాంప్లెక్స్ లోకి అనుమతించాలనే టిటిడి నిర్ణయం సబబా?(26/1/2010-31/1/2010)
ముఖ్యమైన వార్తలు
భక్తుల కోసం
ఉత్సవాలు విశేషాలు
పరిశీలనాత్మక కథనాలు
పోల్
రాశి ఫలాలు
టుడే ఫోటో
Go
శ్రీ శ్రీనివాసా గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
భక్తవత్సలా గోవిందా
భాగవతప్రియ గోవిందా
నిత్యనిర్మలా గోవిందా
నీలమేఘశ్యామ గోవిందా
పురాణపురుష గోవిందా
పుండరీకాక్ష గోవిందా
నందనందనా గోవిందా
నవనీతచోర గోవిందా
పశుపాలకశ్రీ గోవిందా
పాపవిమోచన గోవిందా
దుష్టసంహార గోవిందా
దురితనివారణ గోవిందా
శిష్టపరిపాలక గోవిందా
కష్టనివారణ గోవిందా
వజ్రమకుటధర గోవిందా
వరామమూర్తివి గోవిందా
గోపీజనలోల గోవిందా
గోవర్ధనోద్దార గోవిందా
దశరథనందన గోవిందా
దశముఖమర్దన గోవిందా
పక్షివాహన గోవిందా
పాండవప్రియ గోవిందా
మత్స్యకూర్మా గోవిందా
మధుసూదనహరి గోవిందా
వరాహ నరసింహ గోవిందా
వామన భృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా
బౌద్ధకల్కిధర గోవిందా
వేణుగానప్రియ గోవిందా
వేంకటరమణా గోవిందా
సీతానాయక గోవిందా
శ్రీతపరిపాలక గోవిందా
దరిద్రజనపోషక గోవిందా
దర్మసంస్ధాపక గోవిందా
అనాథరక్షక గోవిందా
ఆపద్భాంధక గోవిందా
శరణాగతవత్సల గోవిందా
కరుణాసాగర గోవిందా
కమలదళాక్ష గోవిందా
కామితఫలతాదా గోవిందా
పాపవినాశక గోవిందా
పాహిమురారే గోవిందా
శ్రీముద్రాంకిత గోవిందా
శ్రీవత్సాంకిత గోవిందా
ధరణీనాయక గోవిందా
దినకరతేజా గోవిందా
పద్మావతీప్రియ గోవిందా
ప్రసన్నమూర్తీ గోవిందా
అభయహస్తప్రదర్శన గోవిందా
మర్త్యావతారా గోవిందా
శంఖచక్రధర గోవిందా
శార్జగదాదర గోవిందా
విరజాతీరస్ధ గోవిందా
విరోధిమర్ధన గోవిందా
సాలగ్రామధర గోవిందా
సహస్రనామా గోవిందా
లక్ష్మీవల్లభ గోవిందా
లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తూరితిలక గోవింద
కాంచనాంబరధర గోవిందా
గరుడవాహన గోవిందా
వానరసేవిత గోవిందా
వారధిబంధన గోవిందా
ఏడుకొండలవాడ గోవిందా
ఏకస్వరూపా గోవిందా
శ్రీరామకృష్ణ గోవిందా
రఘకులనందన గోవిందా
ప్రత్యక్షదేవా గోవిందా
పరమదయాకర గోవిందా
వజ్రకవచధర గోవిందా
వ్తెజయంతిమాల గోవిందా
వడ్డికాసులవాడ గోవిందా
వసుదేవతనయా గోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా
భిక్షుక సంస్తుత గోవిందా
స్త్రీ పుంరూపా గోవిందా
శివేకవకమూర్తి గోవిందా
బ్రహ్మాండరూపా గోవిందా
భక్తరక్షక గోవిందా
నిత్యకల్యాణ గోవిందా
నీరజనాభ గోవిందా
హాతీరామప్రియ గోవిందా
హరిసర్వోత్తమ గోవిందా
జనార్దనమూర్తి గోవిందా
జగత్సాక్షిరూప గోవిందా
అభిషేకప్రియ గోవిందా
అపన్నివారణా గోవిందా
రత్నకిరిటా గోవిందా
రామానుజనుత గోవిందా
స్వయంప్రకాశ గోవిందా
ఆశ్రీతపక్ష గోవిందా
నిత్యసుభప్రధ గోవిందా
నిఖిలలోేకశా గోవిందా
ఆనందరూపా గోవిందా
ఆద్యంతరహితా గోవిందా
ఇహపరదాయక గోవిందా
ఇభరాజరక్షఖ గోవిందా
పరమదయాళో గోవిందా
పద్మనాభహరి గోవిందా
తిరుమలవాసా గోవిందా
తులసీవనమాల గోవిందా
శేషాద్రినిలయ గోవిందా
శ్రీనివాస శ్రీ గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా