మనిషి తత్వం ఎప్పుడూ ఒకటే. అలవాట్ల కారణంగానే అతడు ఇతరులకు దూరం అవుతాడు.
- కన్ఫ్యూషియస్
తిరుమల యాత్రగైడ్
దర్శనం ప్రసాదం
మొక్కులు విరాళాలు
బస భోజన సౌకర్యం
ప్రయాణం దర్శనీయ స్థలాలు
ధర్మ ప్రచార ప్రాజెక్టుల సమాచారం
సందేహాలు సమాధానాలు
టీటీడీ న్యూస్.కామ్
ఆధ్యాత్మిక జ్ఞానధార
టీటీడీ చరిత్ర
నోటీసు బోర్డ్
ఎస్వీభక్తి చానల్ లో నేడు
టీటీడీలో ముఖ్యమైన ఫోన్ నెంబర్లు
నిత్య సూక్తి సంపద
మీ ప్రశ్నలకు- సమాధానాలు
మా కుమార్తె పుట్టువెంట్రుకలు తీసేందుకు ఎప్పుడు రావాలి
(ఉదయకుమార్ )
ఆన్‌లైన్‌లో సిటీబ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారానే చెల్లించాలా?
(బి.ఎస్.ఎన్.మూర్తి )
ఏ చెక్ అయినా చెల్లుబాటు అవుతుంది...
(రాఘవన్ అయ్యర్ )
ఎం.ఓ ద్వారా శ్రీవారి హుండీకి కానుకను పంపాలంటే ఎలా?
(జి.మురళీ కృష్ణ )
తిరుమలలో షష్టిపూర్తి చేసుకోగలమా?
(సుమిత్రారావు )
పాఠకులకు విజ్ఞప్తి, మీరు మన వెబ్ సైట్ లో తిరుమల యాత్రగైడ్ని చూడండి. అయినా మీ సందేహానికి అందులో సమాధానం లేదంటే మీ ప్రశ్నలను ఇంగ్లీష్ లో గానీ, తెలుగులో గానీ మాకు
guide.kn@gmail.com
కు మెయిల్ చేయండి.
మేము వీలు అయినంత వరకు 24 గంటల్లో మీ సందేహానికి సమాధానాన్ని ఇదే పేజీలో ప్రచురిస్తాం. ముఖ్యగమనిక: కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అధికారులు ఊర్లో లేకపోవడం, సెలవుల్లో ఉండడం, ఉత్సవాలు వంటి వాటితో బిజీగా ఉండడం జరిగితే కాస్త ఆలస్యంగా అయినా సమాదానాన్ని ప్రచురిస్తాం.
దర్శనం _ ప్రసాదం
మొక్కులు _ విరాళాలు
బస _ భోజన సౌకర్యాలు
ప్రయాణం _ దర్శనీయ స్థలాలు
టిటిడిలోని ఇతర అంశాలు
ధర్మ ప్రచార ప్రాజెక్ట్ ల సమాచారం
టిటిడి సమాజ సేవ _ శ్రీవారి సేవ
ఆధ్యాత్మిక జ్ఞాన ధార
ఆలయ సేవలు _ సంప్రదాయాలు
పుణ్యక్షేత్ర సమాచారం _ లోక సంచారం
శ్రీ శ్రీనివాసా గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
భక్తవత్సలా గోవిందా
భాగవతప్రియ గోవిందా
నిత్యనిర్మలా గోవిందా
నీలమేఘశ్యామ గోవిందా
పురాణపురుష గోవిందా
పుండరీకాక్ష గోవిందా
నందనందనా గోవిందా
నవనీతచోర గోవిందా
పశుపాలకశ్రీ గోవిందా
పాపవిమోచన గోవిందా
దుష్టసంహార గోవిందా
దురితనివారణ గోవిందా
శిష్టపరిపాలక గోవిందా
కష్టనివారణ గోవిందా
వజ్రమకుటధర గోవిందా
వరామమూర్తివి గోవిందా
గోపీజనలోల గోవిందా
గోవర్ధనోద్దార గోవిందా
దశరథనందన గోవిందా
దశముఖమర్దన గోవిందా
పక్షివాహన గోవిందా
పాండవప్రియ గోవిందా
మత్స్యకూర్మా గోవిందా
మధుసూదనహరి గోవిందా
వరాహ నరసింహ గోవిందా
వామన భృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా
బౌద్ధకల్కిధర గోవిందా
వేణుగానప్రియ గోవిందా
వేంకటరమణా గోవిందా
సీతానాయక గోవిందా
శ్రీతపరిపాలక గోవిందా
దరిద్రజనపోషక గోవిందా
దర్మసంస్ధాపక గోవిందా
అనాథరక్షక గోవిందా
ఆపద్భాంధక గోవిందా
శరణాగతవత్సల గోవిందా
కరుణాసాగర గోవిందా
కమలదళాక్ష గోవిందా
కామితఫలతాదా గోవిందా
పాపవినాశక గోవిందా
పాహిమురారే గోవిందా
శ్రీముద్రాంకిత గోవిందా
శ్రీవత్సాంకిత గోవిందా
ధరణీనాయక గోవిందా
దినకరతేజా గోవిందా
పద్మావతీప్రియ గోవిందా
ప్రసన్నమూర్తీ గోవిందా
అభయహస్తప్రదర్శన గోవిందా
మర్త్యావతారా గోవిందా
శంఖచక్రధర గోవిందా
శార్జగదాదర గోవిందా
విరజాతీరస్ధ గోవిందా
విరోధిమర్ధన గోవిందా
సాలగ్రామధర గోవిందా
సహస్రనామా గోవిందా
లక్ష్మీవల్లభ గోవిందా
లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తూరితిలక గోవింద
కాంచనాంబరధర గోవిందా
గరుడవాహన గోవిందా
వానరసేవిత గోవిందా
వారధిబంధన గోవిందా
ఏడుకొండలవాడ గోవిందా
ఏకస్వరూపా గోవిందా
శ్రీరామకృష్ణ గోవిందా
రఘకులనందన గోవిందా
ప్రత్యక్షదేవా గోవిందా
పరమదయాకర గోవిందా
వజ్రకవచధర గోవిందా
వ్తెజయంతిమాల గోవిందా
వడ్డికాసులవాడ గోవిందా
వసుదేవతనయా గోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా
భిక్షుక సంస్తుత గోవిందా
స్త్రీ పుంరూపా గోవిందా
శివేకవకమూర్తి గోవిందా
బ్రహ్మాండరూపా గోవిందా
భక్తరక్షక గోవిందా
నిత్యకల్యాణ గోవిందా
నీరజనాభ గోవిందా
హాతీరామప్రియ గోవిందా
హరిసర్వోత్తమ గోవిందా
జనార్దనమూర్తి గోవిందా
జగత్సాక్షిరూప గోవిందా
అభిషేకప్రియ గోవిందా
అపన్నివారణా గోవిందా
రత్నకిరిటా గోవిందా
రామానుజనుత గోవిందా
స్వయంప్రకాశ గోవిందా
ఆశ్రీతపక్ష గోవిందా
నిత్యసుభప్రధ గోవిందా
నిఖిలలోేకశా గోవిందా
ఆనందరూపా గోవిందా
ఆద్యంతరహితా గోవిందా
ఇహపరదాయక గోవిందా
ఇభరాజరక్షఖ గోవిందా
పరమదయాళో గోవిందా
పద్మనాభహరి గోవిందా
తిరుమలవాసా గోవిందా
తులసీవనమాల గోవిందా
శేషాద్రినిలయ గోవిందా
శ్రీనివాస శ్రీ గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా