జీవిత యుద్ధంలో గెలవడానికి దైర్యానికి మించిన ఆయుధం లేదు
- భగత్ సింగ్
తిరుమల యాత్రగైడ్
దర్శనం ప్రసాదం
మొక్కులు విరాళాలు
బస భోజన సౌకర్యం
ప్రయాణం దర్శనీయ స్థలాలు
ధర్మ ప్రచార ప్రాజెక్టుల సమాచారం
సందేహాలు సమాధానాలు
టీటీడీ న్యూస్.కామ్
ఆధ్యాత్మిక జ్ఞానధార
టీటీడీ చరిత్ర
నోటీసు బోర్డ్
ఎస్వీభక్తి చానల్ లో నేడు
టీటీడీలో ముఖ్యమైన ఫోన్ నెంబర్లు
నిత్య సూక్తి సంపద
Previous
Next
F
E
B
R
U
A
R
Y
2
0
1
2
బుదవారం
1 - పిబ్రవరి - 2012
   
ఫిబ్రవరి 1 తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి తెప్పోత్సవ ప్రారంభం
మంగళవారం
7 - పిబ్రవరి - 2012
   
ఫిబ్రవరి 7 తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి తెప్పోత్సవ ముగింపు
ఫిబ్రవరి 7 శ్రీరామకృష్ణ తీర్థముక్కోటి
బుదవారం
8 - పిబ్రవరి - 2012
   
ఫిబ్రవరి 8 శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిన ప్రణయకలహ మహోత్సవము
శనివారం
11 - పిబ్రవరి - 2012
   
ఫిబ్రవరి 11 శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవ అంకురార్పణం
ఆదివారం
12 - పిబ్రవరి - 2012
   
ఫిబ్రవరి 12 శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవ ధ్వజారోహణం , పెద్దశేషవాహనం
ఫిబ్రవరి 12 తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవ అంకురార్పణం
సోమవారం
13 - పిబ్రవరి - 2012
   
ఫిబ్రవరి 13 శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామివారి చిన్నశేషవాహనం , హంసవాహనం
ఫిబ్రవరి 13 తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవ ధ్వజారోహణము , హంసవాహనము
మంగళవారం
14 - పిబ్రవరి - 2012
   
ఫిబ్రవరి 14 శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామివారి సింహవాహనం , ముత్యపుపందిరి వాహనం
ఫిబ్రవరి 14 తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి సూర్యప్రభవాహనం , చంద్రపభవాహనము
బుదవారం
15 - పిబ్రవరి - 2012
   
ఫిబ్రవరి 15 శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామివారి కల్పవృక్షవాహనం , సర్వభూపాలవాహనం
ఫిబ్రవరి 15 తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి భూతవాహనం , సింహవాహనం
గురువారం
16 - పిబ్రవరి - 2012
   
ఫిబ్రవరి 16 శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామివారి పల్లకీలో మోహినీ అవతారోత్సవం , గరుడవాహనం
ఫిబ్రవరి 16 తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి మకరవాహనం , శేషవాహనము
శుక్రవారం
17 - పిబ్రవరి - 2012
   
ఫిబ్రవరి 17 శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామివారి హనుమద్వాహనం , గజవాహనం
ఫిబ్రవరి 17 తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి అధికారనంది , తిరుచ్చి ఉత్సవము
శనివారం
18 - పిబ్రవరి - 2012
   
ఫిబ్రవరి 18 శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామివారి సూర్యప్రభవాహనం , చంద్రప్రభవాహనం
ఫిబ్రవరి 18 తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి వ్యాఘ్రవాహనము , గజవాహనము
ఆదివారం
19 - పిబ్రవరి - 2012
   
ఫిబ్రవరి 19 శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామివారి రథోత్సవం , అశ్వవాహనం
ఫిబ్రవరి 19 తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి కల్పవృక్షవాహనము , తిరుచ్చి ఉత్సవము
సోమవారం
20 - పిబ్రవరి - 2012
   
ఫిబ్రవరి 20 శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామివారి చక్రస్నానం , ధ్వజావరోహణోత్సవం
ఫిబ్రవరి 20 తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి రథోత్సవం , నందివాహనం
మంగళవారం
21 - పిబ్రవరి - 2012
   
ఫిబ్రవరి 21 తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి పురుషామృగ వాహనము , అశ్వవాహనము
ఫిబ్రవరి 21 అమావాస్య
బుదవారం
22 - పిబ్రవరి - 2012
   
ఫిబ్రవరి 22 తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి త్రిశూలస్నానం , ధ్వజావరోహణం , రావణాసుర వాహనం
M
A
R
C
H
2
0
1
2
ఆదివారం
4 - మార్చి - 2012
మార్చి 4 శ్రీవారి తెప్పోత్సవం ప్రారంభం
గురువారం
8 - మార్చి - 2012
మార్చి 8 శ్రీవారి తెప్పోత్సవం సమాప్తం
మార్చి 8 శ్రీ కుమారధారాతీర్థముక్కోటి
ఆదివారం
18 - మార్చి - 2012
మార్చి 18 శ్రీనివాసమంగాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి పుష్పయాగం
సోమవారం
19 - మార్చి - 2012
మార్చి 19 అన్నమాచార్య వర్ధంతి
మంగళవారం
20 - మార్చి - 2012
మార్చి 20 మాసశివరాత్రి
గురువారం
22 - మార్చి - 2012
మార్చి 22 సర్వఅమావాస్య
శుక్రవారం
23 - మార్చి - 2012
మార్చి 23 ఉగాది (నందననామ సంవత్సరారంభం)
A
P
R
I
L
2
0
1
2
no result
ముఖ్యమైన వార్తలు
భక్తుల కోసం
ఉత్సవాలు విశేషాలు
పరిశీలనాత్మక కథనాలు
పోల్
రాశి ఫలాలు
టుడే ఫోటో
Go
శ్రీ శ్రీనివాసా గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
భక్తవత్సలా గోవిందా
భాగవతప్రియ గోవిందా
నిత్యనిర్మలా గోవిందా
నీలమేఘశ్యామ గోవిందా
పురాణపురుష గోవిందా
పుండరీకాక్ష గోవిందా
నందనందనా గోవిందా
నవనీతచోర గోవిందా
పశుపాలకశ్రీ గోవిందా
పాపవిమోచన గోవిందా
దుష్టసంహార గోవిందా
దురితనివారణ గోవిందా
శిష్టపరిపాలక గోవిందా
కష్టనివారణ గోవిందా
వజ్రమకుటధర గోవిందా
వరామమూర్తివి గోవిందా
గోపీజనలోల గోవిందా
గోవర్ధనోద్దార గోవిందా
దశరథనందన గోవిందా
దశముఖమర్దన గోవిందా
పక్షివాహన గోవిందా
పాండవప్రియ గోవిందా
మత్స్యకూర్మా గోవిందా
మధుసూదనహరి గోవిందా
వరాహ నరసింహ గోవిందా
వామన భృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా
బౌద్ధకల్కిధర గోవిందా
వేణుగానప్రియ గోవిందా
వేంకటరమణా గోవిందా
సీతానాయక గోవిందా
శ్రీతపరిపాలక గోవిందా
దరిద్రజనపోషక గోవిందా
దర్మసంస్ధాపక గోవిందా
అనాథరక్షక గోవిందా
ఆపద్భాంధక గోవిందా
శరణాగతవత్సల గోవిందా
కరుణాసాగర గోవిందా
కమలదళాక్ష గోవిందా
కామితఫలతాదా గోవిందా
పాపవినాశక గోవిందా
పాహిమురారే గోవిందా
శ్రీముద్రాంకిత గోవిందా
శ్రీవత్సాంకిత గోవిందా
ధరణీనాయక గోవిందా
దినకరతేజా గోవిందా
పద్మావతీప్రియ గోవిందా
ప్రసన్నమూర్తీ గోవిందా
అభయహస్తప్రదర్శన గోవిందా
మర్త్యావతారా గోవిందా
శంఖచక్రధర గోవిందా
శార్జగదాదర గోవిందా
విరజాతీరస్ధ గోవిందా
విరోధిమర్ధన గోవిందా
సాలగ్రామధర గోవిందా
సహస్రనామా గోవిందా
లక్ష్మీవల్లభ గోవిందా
లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తూరితిలక గోవింద
కాంచనాంబరధర గోవిందా
గరుడవాహన గోవిందా
వానరసేవిత గోవిందా
వారధిబంధన గోవిందా
ఏడుకొండలవాడ గోవిందా
ఏకస్వరూపా గోవిందా
శ్రీరామకృష్ణ గోవిందా
రఘకులనందన గోవిందా
ప్రత్యక్షదేవా గోవిందా
పరమదయాకర గోవిందా
వజ్రకవచధర గోవిందా
వ్తెజయంతిమాల గోవిందా
వడ్డికాసులవాడ గోవిందా
వసుదేవతనయా గోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా
భిక్షుక సంస్తుత గోవిందా
స్త్రీ పుంరూపా గోవిందా
శివేకవకమూర్తి గోవిందా
బ్రహ్మాండరూపా గోవిందా
భక్తరక్షక గోవిందా
నిత్యకల్యాణ గోవిందా
నీరజనాభ గోవిందా
హాతీరామప్రియ గోవిందా
హరిసర్వోత్తమ గోవిందా
జనార్దనమూర్తి గోవిందా
జగత్సాక్షిరూప గోవిందా
అభిషేకప్రియ గోవిందా
అపన్నివారణా గోవిందా
రత్నకిరిటా గోవిందా
రామానుజనుత గోవిందా
స్వయంప్రకాశ గోవిందా
ఆశ్రీతపక్ష గోవిందా
నిత్యసుభప్రధ గోవిందా
నిఖిలలోేకశా గోవిందా
ఆనందరూపా గోవిందా
ఆద్యంతరహితా గోవిందా
ఇహపరదాయక గోవిందా
ఇభరాజరక్షఖ గోవిందా
పరమదయాళో గోవిందా
పద్మనాభహరి గోవిందా
తిరుమలవాసా గోవిందా
తులసీవనమాల గోవిందా
శేషాద్రినిలయ గోవిందా
శ్రీనివాస శ్రీ గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా