మనిషి తత్వం ఎప్పుడూ ఒకటే. అలవాట్ల కారణంగానే అతడు ఇతరులకు దూరం అవుతాడు.
- కన్ఫ్యూషియస్
తిరుమల యాత్రగైడ్
దర్శనం ప్రసాదం
మొక్కులు విరాళాలు
బస భోజన సౌకర్యం
ప్రయాణం దర్శనీయ స్థలాలు
ధర్మ ప్రచార ప్రాజెక్టుల సమాచారం
సందేహాలు సమాధానాలు
టీటీడీ న్యూస్.కామ్
ఆధ్యాత్మిక జ్ఞానధార
టీటీడీ చరిత్ర
నోటీసు బోర్డ్
ఎస్వీభక్తి చానల్ లో నేడు
టీటీడీలో ముఖ్యమైన ఫోన్ నెంబర్లు
నిత్య సూక్తి సంపద
మీ ప్రశ్నలకు- సమాధానాలు
మా కుమార్తె పుట్టువెంట్రుకలు తీసేందుకు ఎప్పుడు రావాలి
సార్ !
మేము మా పాపకు తలనీలాలు సమర్పించాల్సి వుంది. అయితే బ్రహ్మోత్సవాలలో రద్దీవుంటుందని భయపడుతున్నాం. బ్రహ్మోత్సవాల తర్వాత తిరుమలకు వస్తే రద్దీ తక్కువగా వుంటుందా? తెలపగలరు.
ఉదయకుమార్
ఉదయకుమార్ గారికి నమస్కారాలు,
బ్రహ్మోత్సవాలు జరుగుతున్న ఈ నెలను తమిళంలో పెరటాశి నెలగా పేర్కొంటారు. శ్రీవారి భక్తులైన తమిళులకు ఈ నెల చాలా ముఖ్యమైంది. ముఖ్యంగా తిరుమల శనివారాలుగా ఈ నెలలో వచ్చే శనివారాలను పిలుస్తారు. అప్పుడు తిరుమలలో ఎంత రద్దీ వుంటుందో చెప్పలేము. ఇటీవల కాలంలో తిరుమలకు వచ్చేవారి సంఖ్య నిత్యం వుంటోంది. కాబట్టి గతంలోలా రద్దీ తక్కువ గురించి ఆలోచించే పరిస్థితి ఇప్పుడు లేదు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా వున్న ఆన్‌లైన్ కేంద్రాల్లో దర్శనాన్ని ముందుగా రిజర్వ్ చేసుకుని తిరుమలకు రావాలని కోరుతున్నాం.
శ్రీవారి సేవలో...
కలియుగ నారద బృందం
Tags:
ముఖ్యమైన వార్తలు,
ఇతర ప్రశ్నలు
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో పాల్గొనాలంటే ఎలా..?
దర్శనం దొరికింది... గది ఎలా?
వసంతోత్సవం టిక్కెట్టు పొందటం ఎలా?
అనంత శయనం అయ్యంగార్ సుప్రభాతం సి.డి వుందా...
పెద్ద కళ్యాణం పొందటం ఎలా?
కళ్యాణోత్సవంలో మా తండ్రి కూర్చోలేరు
ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. అకామిడేషన్ రిజర్వ్ అయినట్టా? లేదా?
ఆన్లైన్లో సిటీబ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారానే చెల్లించాలా?
ఏ చెక్ అయినా చెల్లుబాటు అవుతుంది...
ఎం.ఓ ద్వారా శ్రీవారి హుండీకి కానుకను పంపాలంటే ఎలా?
సప్తగిరి మాసపత్రికను పంపగలరు
తిరుపతిలో సుదర్శనం టోకెన్ లభిస్తుందా?
ఆన్‌లైన్ కోటా ఎప్పుడు విడుదల అవుతుంది?
వికలాంగులు, వయో వృద్ధులు, చిన్న పిల్లల తల్లులకు, వ్యాధిగ్రస్తులకు శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు వున్నాయా?
ఈ సేవను మళ్లీ పునరుద్దరిస్తారా?
ఆర్జితసేవను పోస్ట్‌పోన్ చేసుకోవటం సాధ్యమా?
తిరుమలలో షష్టిపూర్తి చేసుకోగలమా?
Send This Page To Your Friend
ముఖ్యమైన వార్తలు
భక్తుల కోసం
ఉత్సవాలు విశేషాలు
పరిశీలనాత్మక కథనాలు
పోల్
రాశి ఫలాలు
టుడే ఫోటో
Go
శ్రీ శ్రీనివాసా గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
భక్తవత్సలా గోవిందా
భాగవతప్రియ గోవిందా
నిత్యనిర్మలా గోవిందా
నీలమేఘశ్యామ గోవిందా
పురాణపురుష గోవిందా
పుండరీకాక్ష గోవిందా
నందనందనా గోవిందా
నవనీతచోర గోవిందా
పశుపాలకశ్రీ గోవిందా
పాపవిమోచన గోవిందా
దుష్టసంహార గోవిందా
దురితనివారణ గోవిందా
శిష్టపరిపాలక గోవిందా
కష్టనివారణ గోవిందా
వజ్రమకుటధర గోవిందా
వరామమూర్తివి గోవిందా
గోపీజనలోల గోవిందా
గోవర్ధనోద్దార గోవిందా
దశరథనందన గోవిందా
దశముఖమర్దన గోవిందా
పక్షివాహన గోవిందా
పాండవప్రియ గోవిందా
మత్స్యకూర్మా గోవిందా
మధుసూదనహరి గోవిందా
వరాహ నరసింహ గోవిందా
వామన భృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా
బౌద్ధకల్కిధర గోవిందా
వేణుగానప్రియ గోవిందా
వేంకటరమణా గోవిందా
సీతానాయక గోవిందా
శ్రీతపరిపాలక గోవిందా
దరిద్రజనపోషక గోవిందా
దర్మసంస్ధాపక గోవిందా
అనాథరక్షక గోవిందా
ఆపద్భాంధక గోవిందా
శరణాగతవత్సల గోవిందా
కరుణాసాగర గోవిందా
కమలదళాక్ష గోవిందా
కామితఫలతాదా గోవిందా
పాపవినాశక గోవిందా
పాహిమురారే గోవిందా
శ్రీముద్రాంకిత గోవిందా
శ్రీవత్సాంకిత గోవిందా
ధరణీనాయక గోవిందా
దినకరతేజా గోవిందా
పద్మావతీప్రియ గోవిందా
ప్రసన్నమూర్తీ గోవిందా
అభయహస్తప్రదర్శన గోవిందా
మర్త్యావతారా గోవిందా
శంఖచక్రధర గోవిందా
శార్జగదాదర గోవిందా
విరజాతీరస్ధ గోవిందా
విరోధిమర్ధన గోవిందా
సాలగ్రామధర గోవిందా
సహస్రనామా గోవిందా
లక్ష్మీవల్లభ గోవిందా
లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తూరితిలక గోవింద
కాంచనాంబరధర గోవిందా
గరుడవాహన గోవిందా
వానరసేవిత గోవిందా
వారధిబంధన గోవిందా
ఏడుకొండలవాడ గోవిందా
ఏకస్వరూపా గోవిందా
శ్రీరామకృష్ణ గోవిందా
రఘకులనందన గోవిందా
ప్రత్యక్షదేవా గోవిందా
పరమదయాకర గోవిందా
వజ్రకవచధర గోవిందా
వ్తెజయంతిమాల గోవిందా
వడ్డికాసులవాడ గోవిందా
వసుదేవతనయా గోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా
భిక్షుక సంస్తుత గోవిందా
స్త్రీ పుంరూపా గోవిందా
శివేకవకమూర్తి గోవిందా
బ్రహ్మాండరూపా గోవిందా
భక్తరక్షక గోవిందా
నిత్యకల్యాణ గోవిందా
నీరజనాభ గోవిందా
హాతీరామప్రియ గోవిందా
హరిసర్వోత్తమ గోవిందా
జనార్దనమూర్తి గోవిందా
జగత్సాక్షిరూప గోవిందా
అభిషేకప్రియ గోవిందా
అపన్నివారణా గోవిందా
రత్నకిరిటా గోవిందా
రామానుజనుత గోవిందా
స్వయంప్రకాశ గోవిందా
ఆశ్రీతపక్ష గోవిందా
నిత్యసుభప్రధ గోవిందా
నిఖిలలోేకశా గోవిందా
ఆనందరూపా గోవిందా
ఆద్యంతరహితా గోవిందా
ఇహపరదాయక గోవిందా
ఇభరాజరక్షఖ గోవిందా
పరమదయాళో గోవిందా
పద్మనాభహరి గోవిందా
తిరుమలవాసా గోవిందా
తులసీవనమాల గోవిందా
శేషాద్రినిలయ గోవిందా
శ్రీనివాస శ్రీ గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా