మనిషి తత్వం ఎప్పుడూ ఒకటే. అలవాట్ల కారణంగానే అతడు ఇతరులకు దూరం అవుతాడు.
- కన్ఫ్యూషియస్
తిరుమల యాత్రగైడ్
దర్శనం ప్రసాదం
మొక్కులు విరాళాలు
బస భోజన సౌకర్యం
ప్రయాణం దర్శనీయ స్థలాలు
ధర్మ ప్రచార ప్రాజెక్టుల సమాచారం
సందేహాలు సమాధానాలు
టీటీడీ న్యూస్.కామ్
ఆధ్యాత్మిక జ్ఞానధార
టీటీడీ చరిత్ర
నోటీసు బోర్డ్
ఎస్వీభక్తి చానల్ లో నేడు
టీటీడీలో ముఖ్యమైన ఫోన్ నెంబర్లు
నిత్య సూక్తి సంపద
మీ ప్రశ్నలకు- సమాధానాలు
వసంతోత్సవం టిక్కెట్టు పొందటం ఎలా?
కలియుగ నారద బృందానికి,
వసంతోత్సవ సేవకు టిక్కెట్టు తీసుకోవటానికి టీటీడీ ఆన్‌లైన్‌లో సాధ్యం కావటం లేదు. మేము మే నెల 8,9 తేదీల్లో తిరుమలకు రావాలనుకుంటున్నాం. ఈ సేవా టిక్కెట్లను ఎలా పొందాలో తెలుపగలరు.
వెంకట్‌రెడ్డి
వెంకటరెడ్డి గారికి,
నమస్కారాలు. మీ సందేహ నివృత్తికి మా సేవలను వినియోగించుకుంటున్నందుకు ధన్యవాదాలు. వసంతోత్సవాలు ప్రతినిత్యం శ్రీవారి ఆలయంలో జరుగుతాయి. ఈ సేవా టిక్కెట్లను ఇంటర్ నెట్‌లో ఇవ్వటం లేదనే విషయాన్ని ఇది వరకే కలియుగ నారద టీటీడీ దృష్టికి తీసుకువెళ్లింది. చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇకపోతే.. మే 8వ తేదీకి మీరు వసంతోత్సవం టిక్కెట్టు కావాలని అడిగారు. ఏ సేవా టిక్కెట్టునైనా నాలుగు రకాలుగా పొందవచ్చు.
1. డి.డిని అడ్వాన్స్‌గా పంపి మూడు నెలల ముందే టిక్కెట్టును రిజర్వ్ చేసుకోవటం
2. ఆన్‌లైన్‌లో అడ్వాన్స్‌గా పొందంటం.
3. ముందు రోజు తిరుమలకు వచ్చి కరెంట్ బుక్కింగ్‌లో పొందటం
4. సిఫార్సు ద్వారా పొందటం
మీరు మే 8వ తేదీ టిక్కెట్టు పొందటానికి ఇప్పుడున్న పరిస్థితిలో ముందురోజు తిరుమలకు చేరుకుని, కరెంట్ బుక్కింగ్ ద్వారా పొందటానికి అవకాశం వుంది. అయితే మీ కంటే ముందు క్యూలో వున్న భక్తుల సంఖ్యను బట్టి ఆ సేవ మీకు లభ్యమయ్యే అవకాశం వుంటుంది.
ఆ సేవ టిక్కెట్టు పొందేందుకు వున్న మరో మార్గం సిఫార్సు.
సిఫార్సుల ద్వారా శ్రీవారి దర్శనం చేసుకోవటాన్ని కలియుగ నారద వ్యతిరేకం. కాబట్టి ఆ వివరాలు అందించలేం. దయచేసి మన్నించగలరు.
సిఫార్సులకు మేం ఎందుకు వ్యతిరేకమంటే...
ఆ దేవదేవుడుండే...
వైకుంఠానికి సిఫార్సు చేసేది ఎవరు?
ఇక్కడ దర్శనానికి పలుకుబడి, డబ్బులు పని చేస్తాయి. మరి ఆ దేవదేవుడు కొలువై వుండే వైకుంఠంలో ప్రవేశించాలంటే ఎలాంటి సిఫార్సులు.. ఎలాంటి నిధి మన వద్ద వుండాలో ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఈ ఆలోచన భక్తుల్లో కల్గించే క్రమంలోనే కలియుగ నారద నుంచి మేము సిఫార్సు దర్శనాలను వ్యతిరేకిస్తున్నాం.
మిమ్మల్ని ఈ లేఖలో ఎక్కడైనా హార్ట్ చేసి వుంటే దయచేసి మన్నించండి.
శ్రీవారి సేవలో...
కలియుగ నారద బ్యూరో
ఇతర ప్రశ్నలు
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో పాల్గొనాలంటే ఎలా..?
మా కుమార్తె పుట్టువెంట్రుకలు తీసేందుకు ఎప్పుడు రావాలి
దర్శనం దొరికింది... గది ఎలా?
అనంత శయనం అయ్యంగార్ సుప్రభాతం సి.డి వుందా...
పెద్ద కళ్యాణం పొందటం ఎలా?
కళ్యాణోత్సవంలో మా తండ్రి కూర్చోలేరు
ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాం. అకామిడేషన్ రిజర్వ్ అయినట్టా? లేదా?
ఆన్‌లైన్‌లో సిటీబ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారానే చెల్లించాలా?
ఏ చెక్ అయినా చెల్లుబాటు అవుతుంది...
ఎం.ఓ ద్వారా శ్రీవారి హుండీకి కానుకను పంపాలంటే ఎలా?
సప్తగిరి మాసపత్రికను పంపగలరు
తిరుపతిలో సుదర్శనం టోకెన్ లభిస్తుందా?
ఆన్లైన్ కోటా ఎప్పుడు విడుదల అవుతుంది?
వికలాంగులు, వయో వృద్ధులు, చిన్న పిల్లల తల్లులకు, వ్యాధిగ్రస్తులకు శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు వున్నాయా?
ఈ సేవను మళ్లీ పునరుద్దరిస్తారా?
ఆర్జితసేవను పోస్ట్‌పోన్ చేసుకోవటం సాధ్యమా?
తిరుమలలో షష్టిపూర్తి చేసుకోగలమా?
Send This Page To Your Friend
ముఖ్యమైన వార్తలు
భక్తుల కోసం
ఉత్సవాలు విశేషాలు
పరిశీలనాత్మక కథనాలు
పోల్
రాశి ఫలాలు
టుడే ఫోటో
Go
శ్రీ శ్రీనివాసా గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
భక్తవత్సలా గోవిందా
భాగవతప్రియ గోవిందా
నిత్యనిర్మలా గోవిందా
నీలమేఘశ్యామ గోవిందా
పురాణపురుష గోవిందా
పుండరీకాక్ష గోవిందా
నందనందనా గోవిందా
నవనీతచోర గోవిందా
పశుపాలకశ్రీ గోవిందా
పాపవిమోచన గోవిందా
దుష్టసంహార గోవిందా
దురితనివారణ గోవిందా
శిష్టపరిపాలక గోవిందా
కష్టనివారణ గోవిందా
వజ్రమకుటధర గోవిందా
వరామమూర్తివి గోవిందా
గోపీజనలోల గోవిందా
గోవర్ధనోద్దార గోవిందా
దశరథనందన గోవిందా
దశముఖమర్దన గోవిందా
పక్షివాహన గోవిందా
పాండవప్రియ గోవిందా
మత్స్యకూర్మా గోవిందా
మధుసూదనహరి గోవిందా
వరాహ నరసింహ గోవిందా
వామన భృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా
బౌద్ధకల్కిధర గోవిందా
వేణుగానప్రియ గోవిందా
వేంకటరమణా గోవిందా
సీతానాయక గోవిందా
శ్రీతపరిపాలక గోవిందా
దరిద్రజనపోషక గోవిందా
దర్మసంస్ధాపక గోవిందా
అనాథరక్షక గోవిందా
ఆపద్భాంధక గోవిందా
శరణాగతవత్సల గోవిందా
కరుణాసాగర గోవిందా
కమలదళాక్ష గోవిందా
కామితఫలతాదా గోవిందా
పాపవినాశక గోవిందా
పాహిమురారే గోవిందా
శ్రీముద్రాంకిత గోవిందా
శ్రీవత్సాంకిత గోవిందా
ధరణీనాయక గోవిందా
దినకరతేజా గోవిందా
పద్మావతీప్రియ గోవిందా
ప్రసన్నమూర్తీ గోవిందా
అభయహస్తప్రదర్శన గోవిందా
మర్త్యావతారా గోవిందా
శంఖచక్రధర గోవిందా
శార్జగదాదర గోవిందా
విరజాతీరస్ధ గోవిందా
విరోధిమర్ధన గోవిందా
సాలగ్రామధర గోవిందా
సహస్రనామా గోవిందా
లక్ష్మీవల్లభ గోవిందా
లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తూరితిలక గోవింద
కాంచనాంబరధర గోవిందా
గరుడవాహన గోవిందా
వానరసేవిత గోవిందా
వారధిబంధన గోవిందా
ఏడుకొండలవాడ గోవిందా
ఏకస్వరూపా గోవిందా
శ్రీరామకృష్ణ గోవిందా
రఘకులనందన గోవిందా
ప్రత్యక్షదేవా గోవిందా
పరమదయాకర గోవిందా
వజ్రకవచధర గోవిందా
వ్తెజయంతిమాల గోవిందా
వడ్డికాసులవాడ గోవిందా
వసుదేవతనయా గోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా
భిక్షుక సంస్తుత గోవిందా
స్త్రీ పుంరూపా గోవిందా
శివేకవకమూర్తి గోవిందా
బ్రహ్మాండరూపా గోవిందా
భక్తరక్షక గోవిందా
నిత్యకల్యాణ గోవిందా
నీరజనాభ గోవిందా
హాతీరామప్రియ గోవిందా
హరిసర్వోత్తమ గోవిందా
జనార్దనమూర్తి గోవిందా
జగత్సాక్షిరూప గోవిందా
అభిషేకప్రియ గోవిందా
అపన్నివారణా గోవిందా
రత్నకిరిటా గోవిందా
రామానుజనుత గోవిందా
స్వయంప్రకాశ గోవిందా
ఆశ్రీతపక్ష గోవిందా
నిత్యసుభప్రధ గోవిందా
నిఖిలలోేకశా గోవిందా
ఆనందరూపా గోవిందా
ఆద్యంతరహితా గోవిందా
ఇహపరదాయక గోవిందా
ఇభరాజరక్షఖ గోవిందా
పరమదయాళో గోవిందా
పద్మనాభహరి గోవిందా
తిరుమలవాసా గోవిందా
తులసీవనమాల గోవిందా
శేషాద్రినిలయ గోవిందా
శ్రీనివాస శ్రీ గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా