మనిషి తత్వం ఎప్పుడూ ఒకటే. అలవాట్ల కారణంగానే అతడు ఇతరులకు దూరం అవుతాడు.
- కన్ఫ్యూషియస్
(ఇటీవల కాలంలో ప్రచురితమైన ముఖ్యమైన వార్తలు) 
ఉత్సవం
  • తిరుమలలో ఘనంగా గోకులాష్టమి 
    తిరుమలలో గురువారం గోకులాష్టమి వేడుకలు ఘణంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం శ్రీదేవి , భూదేవి సమేత మలయప్పస్వామి ఉట్లోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. .. పూర్తి కథనం

  • యాగాలతోనే ధర్మ సంరక్షణ  
    యజ్ఞ యాగాదులతోనే ప్రజల సౌభాగ్యం, ధర్మసంరక్షణ సాధ్యమవుతుందని కుర్తాళం పీఠాధిపతి శ్రీసిద్ధేశ్వరానంద భారతీస్వామి అన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో కుర్తాళం పీఠాధిపతి 21 రోజుల పాటు ధర్మరక్షణ మహాయాగాన్ని నిర్వహిం .. పూర్తి కథనం

  • శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి  
    తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి కార్యక్రమం బుధవారం రాత్రి వైభవంగా జరిగింది. తోమాలసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీఉగ్రశ్రీనివాసమూర్తిని బంగారు వాకిలిలో బంగారు పీఠంపై వేంచేపు చేశారు. మరొక పీఠంపై .. పూర్తి కథనం

  • ధర్మరక్షణ యాగంలో డీకే ,బుద్ధ ప్రసాద్ 
    తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్మరక్షణ మహాయాగంలో మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, టీటీడీ మాజీ చైర్మన్ డి.కె. ఆదికేశవులునాయుడు గు .. పూర్తి కథనం

  • వైభవంగా పున్నమి గరుడ సేవ  
    తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పున్నమి గరుడ సేవ మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది. శ్రీవారి ఆలయంలో సాయంత్ర కైంకర్యాలు ముగించుకుని మలయప్పస్వామి వారు వాహన మండపంలో వేంచేపు చేశారు. వజ్ర, వైఢూర్య, మరకత, .. పూర్తి కథనం

  • నేత్రపర్వంగా శ్రీవారి కల్యాణోత్సవం  
    శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని కల్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది. శ్రావణ పూర్ణిమను పురస్కరించుకుని మంగళవారం టీటీడీ, ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో శ్రీని వాస కల్యాణ మహోత్సవం నిర్వహించారు. టీటీడీ పర .. పూర్తి కథనం

  • ఉత్సవ నిర్వహణపై నిర్లక్ష్యమెందుకో?  
    కార్వేటినగరం, న్యూస్‌లైన్‌ : టీటీడీ అనుబంధ ఆలయమైన శ్రీ వేణుగోపాల స్వామి ఉత్సవాల నిర్వహణపై సంబంధిత అధికారులు నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారని స్థానికులు ఆరో పిస్తున్నారు. స్కంధపుష్కరిణిలో తెప్పోత్స .. పూర్తి కథనం

  • ఆనంద నిలయానికి పవిత్రాలు సమర్పణ  
    తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. రెండవ రోజు శనివారం శ్రీవారి మూలమూర్తితోపాటు ఆనంద నిలయానికి పవిత్రాలు సమర్పించారు. ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం లేకుండా దోష పరిహారార .. పూర్తి కథనం

  • శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు 
    తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం పవి త్స్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో నిత్య, వార, పక్ష, మాస, సంవత్సర పూజా సేవలు, ఇతర కైంకర్యాల్లో తెలిసో తెలియకో జరిగిన దోషాల నివారణ కోసం ఈ పవిత్రోత .. పూర్తి కథనం

  • వైభవంగా వరలకీ వ్రతం  
    శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం వరలకీ వ్రతం సందర్భంగా వైభవంగా పూజలు నిర్వహించారు. రాత్రి అమ్మవారు స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం అమ్మవారి .. పూర్తి కథనం

  • నేటినుంచి వెంగమాంబ వర్ధంతి 
    శ్రీ వెంకటేశ్వరస్వామి పరమభక్తురాలైన మాతృశ్రీ వెంగమాంబ 193 వ వర్ధంతోత్సవాలు మంగళవారం నుంచి ఘనంగా నిర్వహించనున్నారు. మండలంలోని తరిగొండలో నేటి నుంచి ఉత్సవాలు ఘణంగా జరగనున్నాయి. ఈనెల 17 , 18 వ తేదీలలో వె .. పూర్తి కథనం

  • ఆకట్టుకున్న 'భామా కలాపం' 
    శ్రీవారి ఆలయం ముందు సోమవారం రాత్రి డాక్టర్‌ అలేఖ్య వుంజుల బృందం 'సత్యభామా కలాపం' కూచిపూడి నృత్య ప్రదర్శన ఆహూతులను ఆకట్టుకుంది. నాదనీరాజనం ప్రథమ వార్షికోత్సవ ముగింపు కార్యక్రమాల్లో భాగంగా అలేఖ్య బృందం .. పూర్తి కథనం

  • రామాయణ నృత్య రూపకం 
    తిరుమల శ్రీవారి ఆలయం ముంగిట కళావేదికలోనిర్వహిస్తున్న నాదనీరాజన ప్రథమ వార్షికోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం ఇండోనేషియాకు చెందిన కళాకారులు రామాయణం నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. ఇండోనేషియాలో బాలిఅదీవులక .. పూర్తి కథనం

  • 20న అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీవ్రతం  
    తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయంలో ఈనెల 20న వరలక్ష్మీవ్రతం నిర్వహించనున్నట్లు ఆలయ డిప్యూటీ ఈవో మునిరత్నంరెడ్డి తెలిపారు. ఆదివారం అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీవ్రతం పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. .. పూర్తి కథనం

  • కళ్యాణమస్తులో ఒక్కటైన 79 జంటలు 
    తిరుమల తిరుపతి దేవస్థాణం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కల్యాణమస్త్తు ఆరవ విడత కార్యక్రమం హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్‌లోని లలిత కళాతోరణంలో శనివారం వేడుకగా జరిగింది. ఇందులో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల .. పూర్తి కథనం

  • వైభవంగా వెంకన్న గరుడసేవ  
    తిరుమలలో శనివారం రాత్రి శ్రీవారి గరుడ సేవ ఊరేగింపు వైభవంగా సాగింది. నాగపంచమి పురస్కరించుకుని ప్రత్యేకంగా ఈ గరుడవాహన సేవను నిర్వహిం చారు. సాయంత్రం కకైంకర్యాలు ముగించుకుని మలయప్పస్వామివారు వాహన మండపంల .. పూర్తి కథనం

  • రేపటి నుంచి ధర్మరక్షణ మహాయాగం  
    టీటీడీ ఆధ్వర్యంలో కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీస్వామి నిర్వహణలో ఈ నెల 12 నుంచి సెప్టెంబర్‌ 2వ తేదీ వరకు తిరుపతిలో ధర్మరక్షణ మహాయాగం నిర్వహించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ డీకే.ఆదికేశవులు నాయు డ .. పూర్తి కథనం

  • ముగిసిన అన్నమయ్య జయంత్యుత్సవాలు  
    అన్నమయ్య పాటలకు విస్తృత ప్రచారం కల్పించడం తితిదే ప్రధానమైన బాధ్యత అని తితిదే ఈవో కృష్ణారావు పేర్కొన్నారు. శ్రీవెంకట అన్నమాచార్య సేవాట్రస్టు ఆధ్వర్యంలో స్థానిక అన్నమాచార్య కళామందిరంలో రెండు రోజులపాటు న .. పూర్తి కథనం

  • తిరుచ్చిపై ఊరేగిన పద్మావతి అమ్మవారు 
    తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు శుక్రవారం సాయంత్రం బంగారు తిరుచ్చి పై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందుచేశారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేల్కొలిపి అర్చనాది కార్యక్రమాలను .. పూర్తి కథనం

  • ఘనంగా అన్నమయ్య ఉత్సవాలు ప్రారంభం  
    శ్రీవెంకట అన్నమాచార్య ట్రస్టు ఆధ్వర్యంలో తాళ్లపాక అన్నమాచార్య 602వ జయంతి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అన్నమాచార్య సేవాట్రస్టు 5వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఉత్సవాలను స్థానిక అన్నమాచార్య కళా .. పూర్తి కథనం

  • అమెరికాలో శ్రీవారి వైభవం 
    తిరుమల కొండపై కొలువైవున్న శ్రీ వెంకటేశ్వరస్వామివారి కీర్తి ఎల్లలు దాటి ఖండాతరాలకు విస్తరిస్తోంది. దేశంలోనే కాకుండా విదేశాలలో సైతం ఆయనకు ఆలయాలు వెలుస్తున్నాయి. ఇప్పటికే నాలుగు ఇతర దేశాలలో శ్రీ వెంకటేశ .. పూర్తి కథనం

  • వైభవంగా గురు పున్నమి గరుడసేవ  
    తిరుమల శ్రీ వే ంకటేశ్వర స్వామివారు ఆది వారం గురుపౌర్ణమి సందర్భంగా గరుడ వాహనంపై ఊరేగారు. భక్తులు సులభంగా గరుడ వాహనాన్ని వీక్షించేందుకు వీలుగా ప్రతినెలా పున్నమి సందర్భంగా శ్రీవారికి గరుడ వాహనం నిర్వహించ .. పూర్తి కథనం

  • నేటి నుంచి సంగీతోత్సవాలు  
    శ్రీత్యాగరాజ స్వామి సంగీత, నృత్యోత్సవాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. 68వ వార్షిక సంగీత, నృత్యోత్సవాలను టీటీడీ సౌజన్యంతో శ్రీత్యాగరాజు ఉత్సవ కమిటీ నిర్వహిస్తోంది. తిరుపతిలోని శ్రీత్యాగరాజ మండపంలో 11 ర .. పూర్తి కథనం

  • రేపటినుంచి తిరుమలలో చాతర్మాస దీక్ష  
    తమిళనాడు రాష్ట్రం కుర్తాళం శంకరాచార్యులు శ్రీ సిద్దేశ్వరానంద భారతీయ మహాస్వామి ఆదివారం నుంచి తిరుమలలో చాతుర్మాస దీక్ష చేపట్టనున్నారు. లోక కల్యాణం , ధర్మపరిరక్షణకోసం యజ్ఞాలు , హోమాలు రెండు నెలలపాటు నిర్ .. పూర్తి కథనం

  • శ్రీవారి కల్యాణానికి సర్వం సిద్ధం 
    ఈ నెల 24 వ తేదీన పాత మహాబలిపురం రోడ్డులో నిర్వహించతలపెట్టిన శ్రీనివాసుని కల్యాణోత్సవం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని నిర్వాహకులు తెలిపారు. శనివారం సాయంత్రం 5 గంటలకు ఈసీఆర్‌ రోడ్డులోని సీకినన్‌కుప్ప .. పూర్తి కథనం

  • వేడుకగా పల్లకి ఉత్సవం  
    తిరుమలలో మంగళవారం పల్లకి ఉత్సవం వేడుకగా సాగింది. కర్ణాటక ప్రభుత్వ లాంఛనాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీవారికి పరమ భక్తుడైన మైసూరు మహారాజు ఆలయానికి ఎన్నో రకాల అభివృద్ధి, పూజా కైంకర .. పూర్తి కథనం

  • వేదసారాన్ని సమాజానికి అందించాలి  
    వేద శాస్త్రాలను అంకుఠిత దీక్షతో పఠించి వాటి సారాన్ని సమాజానికి అందించాలని తిరుమల పెద్దజీయర్‌ విద్యార్థులకు పిలుపునిచ్చారు. తిరుమల ధర్మగిరిలో శ్రీవేంకటేశ్వర వేద పాఠశాల 126వ స్నాతకోత్సవానికి పెద్దజీయర్ .. పూర్తి కథనం

  • నేడు తిరుమలలో ఆణివార ఆస్థానం 
    తిరుమల ఆలయంలో శనివారం ఆణివార ఆస్థానం నిర్వహించనున్నారు. దేవస్థానం ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కల ప్రారంభ సూచిక గా ఈ ఉత్సవాలు అనాదిగా సాగుతున్నాయి. వేడుకలో భాగంగా బంగారువాకిలి వద్దగల తిరు మ .. పూర్తి కథనం

  • రాష్ట్ర వ్యాప్తంగా సంచార రథం  
    టీటీడీ, కాణిపాకం దేవస్థానం సంయుక్తంగా కలిసి చేపట్టిన మహా గణపతి హోమం సంచార రథం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనుంది. రాష్ట్రంలోని పలు ప్రముఖ దేవాలయాలలో ఉదయం 7.30 గంటల నుంచి 10.30 గంటల మధ్య గణపతి హోమాన్ని వ .. పూర్తి కథనం

  • నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం 
    తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఆలయ శుద్ధి) నిర్వహించనున్నారు. ఏటా ఆణివార, ఉగాది ఆస్థానాలతోపాటు వైకుంఠ ఏకాదశి, వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగ .. పూర్తి కథనం

  • కన్నుల పండువగా రాయల మహోత్సవాలు  
    శ్రీకృష్ణదేవరాయల పంచ శత పట్టాభిషేక మహోత్సవాలను కన్నుల పండువగా నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్‌ డీకే.ఆదికేశవులునాయుడు తెలిపారు. ఈనెల 14, 15న చంద్రగిరి కోటలో ఈ మహోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి రూపకల్పన .. పూర్తి కథనం

  • 17 న ఆణివార ఆస్థానం 
    శ్రీవారి ఆలయంలో ఈనెల 13 న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం (ఆలయశుద్ధి) 17 న ఆణివార ఆస్థాణం నిర్వహించనున్నారు. ఏటా దక్షిణాయన పుణ్యకాలం , కర్కాటక సంక్రాంతి రోజున ఆస్థానం వేడుక సాగడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆల .. పూర్తి కథనం

  • గరుడ వాహనంపై సుందరరాజస్వామి వైభవం 
    అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వెలసి ఉన్న శ్రీ సుందరరాజస్వామి అవతారోత్సవాలు ఆదివారంతో వైభవంగా ముగిశాయి. ఉదయం సుప్రభాత సేవతో , శ్రీదేవి , భూదేవి సమేతుడైన సుందర .. పూర్తి కథనం

  • 14 నుంచి సాక్షాత్కార వైభవోత్సవాలు  
    శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి సాక్షాత్కార వైభవోత్సవాలు ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్టు టీటీడీ పీఆర్వో రవి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంతో విశిష్టత కలిగిన .. పూర్తి కథనం

  • హనుమంతునిపై స్వామివారి విహారం  
    శ్రీ సుందరరాజస్వామి అవతారోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి 7.15 గంటలకు స్వామివారు హనుమంత వాహనంపై పురవీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఇందులో భాగంగా స్వామి వారిని వేకువనే సుప్రభాతంతో మేల్కొల్పి ప .. పూర్తి కథనం

  • వేడుకగా సుందరరాజస్వామి అవతారోత్సవాలు 
    తిరుచానూరులో సుందరరాజస్వామివారి అవతారోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన , నిత్యార్చన వంటి పూజలు నిర్వహించారు. అనంతరం సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం .. పూర్తి కథనం

  • శోభాయమానంగా శ్రీవారి కల్యాణోత్సవం  
    విజయనగరం జిల్లా గుమ్మలకీపురంలో బుధవారం శ్రీవారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. శ్రీవారి వైభవం, హిందూ ధర్మ ప్రచారాన్ని మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్‌ ద్వారా శ్రీ గోవ .. పూర్తి కథనం

  • గణపతి హోమానికి కమీషనర్‌ అనుమతి 
    రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాల్లో గణపతి హోమం నిర్వహించేందుకు దేవాదాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. మొదటి విడతగా హైదరాబాదు , విశాఖపట్నం , విజయవాడ , ఏలూరు , కాణిపాకం ప్రాంతాల్లో హోమాలను నిర్వహించనున్నారు. అలాగ .. పూర్తి కథనం

  • వైభవంగా వెంకన్న పున్నమి గరుడ సేవ  
    తిరుమలలో శనివారం శ్రీవారి పున్నమి గరుడ సేవ వైభవంగా సాగింది. శ్రీవారి ఆలయంలో సాయంత్ర కైంకర్యాలు ముగించుకుని మలయప్పస్వామి వారు వాహన మండపంలోకి వేంచేపు చేశారు. వజ్ర, వైఢూర్య, మరకత, మాణిక్యాదుల ఆభరణాలు, .. పూర్తి కథనం

  • ముగిసిన అభిదేయక అభిషేకం 
    తిరుమల శ్రీవారి ఆలయంలో మలయప్ప స్వామి ఉభయ దేవేరులకు మూడురోజుల నుండి జరుగుతున్న అభిదేయక అభిషేకం శుక్రవారం వైభవంగా ముగిసింది. మలయప్పస్వామికి అర్చకులు వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పసుపు , చందనం .. పూర్తి కథనం

  • తెప్పపై పద్మావతిదే వి విహారం  
    శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవంలో భాగంగా నాల్గవరోజు శుక్రవారం సాయంత్రం అమ్మవారు తెప్పపై విహరిస్తూ భక్తులను ఆశీర్వదించారు. ఇందులో భాగంగా వేకువజాము 3.30గంటలకు సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైం .. పూర్తి కథనం

  • మలయప్పకు ముత్తంగి సమర్పణ 
    తిరుమలేశుని సన్నిధిలో జరుగుతున్న జ్యేష్ఠాభిషేకాలలో రెండవరోజు గురువారం మలయప్ప ముత్తంగి సమర్పణలో భక్తులను కనువిందుచేశారు. ఈ సందర్భంగా అర్చక రుత్వికులు సంపంగి ప్రాకారంలోని కల్యాణమండపంలో అభిధ్యేయక అభిషేక .. పూర్తి కథనం

  • శోభాయమానంగా తెప్పోత్సవం  
    శ్రీ పద్మావతి అమ్మవారికి జరుగుతున్న వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా మూడవ రోజు గురువారం సాయంత్రం అమ్మవారు తెప్పపై శోభాయమానంగా విహరించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువ జామున సుప్రభాతంతో మేల్కొల్పి నిత్ .. పూర్తి కథనం

  • దాసపదాల స్మరణతో మోక్షమార్గం  
    ప్రజలు హరి దాస పదాలను నిత్యం స్మరిస్తూ మోక్షాన్ని పొందాలని కర్ణాటక రాష్ట్ర హోంశాఖ మంత్రి డాక్టర్‌ వీఎస్‌ ఆచార్య అన్నారు. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో పురంధరదాస శిలా విగ్రహావిష్కరణ కార్యక్ .. పూర్తి కథనం

  • నిజమైన దాసుడికి అరుదైన గౌరవం  
    తిరుమల శ్రీవేంకటేశ్వరునిపై కన్నడ భాషలో లక్షలాది సంకీర్తనలను రచించి, స్వరపరచి అర్చించిన పురందరదాసు ఆ శ్రీవారికి నిజమైన దాసుడని, అలాంటి దాసుడి విగ్రహాన్ని ఆ శ్రీవారి పాదాల చెంత నెలకొల్పి నిజమైన దాసుడి .. పూర్తి కథనం

  • వేడుకగా సుందరరాజస్వామి తెప్పోత్సవం  
    శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవంలో భాగంగా రెండవ రోజు బుధవారం సాయంత్రం పద్మసరోవరం (పుష్కరిణి)లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి వారికి వేడుకగా తెప్పోత్సవం జరి గింది. ఉభయ దేవేరులతో స .. పూర్తి కథనం

  • వైభవంగా లోకకళ్యాణ రథయాత్ర  
    తిరుమల తిరుపతి దేవస్థానంవారు చేపట్టిన లోకకళ్యాణ రథయాత్ర వేడుకలలో భాగంగా శనివారం మొ దటిరోజు పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బత్తలపల్లి బాలికల ఉన్నతపాఠశాలలో శనివారం రథంపై వెంకటేశ్వరస్వామికి తిరుపతి నుండి .. పూర్తి కథనం

  • నయనానందకరం.. వెంకన్న తిరుచ్చివాహనసేవ  
    శ్రీనివాసమంగాపురంలో కొలువున్న కల్యాణవెంకన్న శనివారం రాత్రి దేవేరులతో కలసి తిరుచ్చివాహనంపై విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. స్వామివారి ఉత్సవంలో భాగంగా శనివారం వేకువజామున ఆలయ ప్రధాన అర్చకులు పార్థస .. పూర్తి కథనం

  • కన్నుల పండువగా అమ్మవారి వూంజల్‌సేవ  
    తిరుచానూరు పద్మావతీ అమ్మవారి వూంజల్‌సేవశుక్రవారం కన్నులపండువగా సాగింది. ఉదయం నుంచి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారిని సుప్రభాతసేవతో మేల్కొలిపి సహస్రనా .. పూర్తి కథనం

  • ఆలయ ప్రదక్షిణగా శ్రీవారి ఊరేగింపు 
    తిరుమలలో మంగళవారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురవడంతో స్వామివారి ఊరేగింపును ఆలయ ప్రదక్షిణకు పరిమితం చేశారు. ప్రతి మంగళవారం సహ్రస దీపాలంకరణ సేవ తర్వాత ఉత్సవర్లను మాడవీధుల మీదుగా ఊరేగించి , ఆలయంలోకి తీసు .. పూర్తి కథనం

  • ఆలోచింపజేసిన నిషిద్ధాక్షరి  
    గరుడ జాతీయ నాటకోత్సవాల్లో భాగంగా చివరి రోజు సోమవారం రాత్రి మహతిలో ప్రదర్శించిన నిషిద్ధాక్షరి సాంఘిక నాటిక ప్రేక్షకులను ఆలోచింపజేసింది. హైదరాబాద్‌కు చెందిన స్నేహిత సోషియల్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ వ .. పూర్తి కథనం

  • కళాకారులకు రూ.22 కోట్లు  
    పేద కళాకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.22 కోట్లను కేటాయించిందని మంత్రి గల్లా అరుణకుమారి తెలిపారు. టీటీడీ సౌజన్యంతో శ్రీ వేంకటేశ్వర నాట్య కళాపరిషత్‌ 55వ వార్షిక జాతీయ గరుడ నాటకోత్సవాల ముగింపు సమావేశం స .. పూర్తి కథనం

  • 22 నుంచి అమ్మవారి తెప్పోత్సవాలు 
    తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారివార్షిక తెప్పోత్సవాలు ఈనెల 22 నుంచి 26 వ తేదీ వరకు ఐదు రోజులపాటు కన్నులపండువగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు జరగనున్న ఈ తెప్పోత్స .. పూర్తి కథనం

  • గరుడ పురస్కార గ్రహీతలు వీరే  
    తిరుపతి మహతి కళాక్షేత్రంలో టీటీడీ సౌజన్యంతో శ్రీవేంకటేశ్వర నాట్య కళాపరిషత్‌ నిర్వహిస్తున్న గరుడ జాతీయ నాటకోత్సవాలు సోమవారం ముగుస్తాయి. ముగింపు సభలో రంగస్థలికి విశేష సేవలందించిన ప్రముఖులను సన్మానించనున .. పూర్తి కథనం

  • నాటకాలు కాదు.. నిజాలు  
    వాస్తవ పరిస్థితులకు దర్పణం పడుతూ ఏది ఒప్పో ఏది తప్పో వివరించి చెబుతూ నాటకాలు కాదు.. నిజాలు అనిపించాయి పలు నాటక ప్రదర్శనలు. గరుడ జాతీయ నాటకోత్సవాల్లో భాగంగా స్థానిక మహతి కళామందిరంలో శుక్రవారం ప్రదర్శిం .. పూర్తి కథనం

  • ప్రతి నాటకం ప్రేరణాత్మకం  
    గరుడ జాతీయ నాటకోత్సవాల్లో భాగంగా తిరుపతి మహతి కళామందిరంలో గురువారం ప్రదర్శించిన ప్రతినాటకం ప్రేరణాత్మకంగా సాగింది. 'ఆంజనేయుడు', 'మహాకవి నత్కర' 'కుంతి' ఏకపాత్రలతో పాటు రెండు సాంఘిక ఒక పౌరాణిక నాటక ప్రద .. పూర్తి కథనం

  • గోవింద కల్యాణాలతో విస్తృత ధర్మప్రచారం  
    రాష్ట్ర వ్యాప్తంగా మారుమూలగిరిజన ప్రాంతాల్లో టీటీడీ నిర్వహిస్తున్నగోవింద కల్యాణాలతో హిందూ ధర్మప్రచారం విస్తృతమవుతోందని టీటీడీ ఈవోకృష్ణారావు అన్నారు. గోవింద కల్యాణాలనిర్వహణపై ప్రత్యేకాధికారి డాక్టర్‌ చ .. పూర్తి కథనం

  • సందేశాత్మకంగా సాగిన 'ఒక మహాపతనం'  
    రైతుల కష్టనష్టాలను కళ్లకు కట్టినట్టు ప్రదర్శించిన 'ఒక మహాపతనం' సాంఘిక నాటిక సందేశాత్మకంగా సాగింది. జాతీయ గరుడ నాటకోత్సవాలలో భాగంగా తిరుపతి మహతి కళాక్షేత్రంలో మంగళవారం సాయంత్రం వీరన్నపాళెంకు చెందిన శ .. పూర్తి కథనం

  • తిరుమలలో వేడుకగా హనుమజ్జయంతి 
    తిరుమలలో సోమవారం హనుమజ్జయంతి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. శ్రీవారి ఆలయం ముందున్న బేడి ఆంజనేయస్వామి ఆలయంలో ఉదయం అభిషేకం , ప్రత్యేక పూజాకార్యక్రమాలను శ్రాస్తోక్తంగా నిర్వహించారు. ఏడో మైలు వద్దనున్న ప్రసన్ .. పూర్తి కథనం

  • జనం మెచ్చిన 'సముద్రం'  
    టీటీడీ సౌజన్యంతో శ్రీవేంకటేశ్వర నాట్యకళా పరిషత్తు ఆధ్వర్యంలో తిరుపతి మహతి కళాక్షేత్రంలో జరుగుతున్న గరుడ జాతీయ నాటకోత్సవాలు కళాప్రియులను అలరిస్తున్నాయి. ఈ నాటకోత్సవాలల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఒంగోలు .. పూర్తి కథనం

  • నేడు తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు 
    హనుమజ్జయంతి సందర్భంగా సోమవారం తిరుమలకు నాలుగు కిలోమీటర్ల దూరంలోని జపాలీతీర్థంలో వెలిసిన ఆంజనేయస్వామి ఆలయంలో అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహిస్తున్నట్లు హథీరాంజీమఠం మహంతు అర్జున్‌దాస్‌ తెలిపారు. స్వామివ .. పూర్తి కథనం

  • నాటక కళకు నవ వూపిరి  
    గరుడ జాతీయ నాటక పోటీలు నాటక రంగానికి నవ వూపిరులు వూదుతోందని అటవీశాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. 55వ వార్షిక జాతీయ నాటకోత్సవాలు ఆదివారం తిరుపతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తితిదే సౌ .. పూర్తి కథనం

  • తిరుచ్చిపై సుందరరాజస్వామి  
    తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయంలో కొలువుదీరిన సుందరరాజస్వామి ఆదివారం తిరుచ్చి వాహనంపై ఊరేగుతూ భక్తజనులకు కనువిందు చేశారు. స్వామివారి జన్మనక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు .. పూర్తి కథనం

  • నయనానందకరం వెంకన్న కల్యాణోత్సవం  
    శుభకర మేళతాళాలు.. వేదపండితుల మంత్రోచ్ఛారణ.. భక్తజనులు ఆధ్యంతం తన్మయత్వంతో పరవశిస్తుండగా శ్రీవారి, శ్రీదేవి-భూదేవిల పరిణయమహోత్సవం కనుల పండువగా జరిగింది. గురువారం ఉదయాత్పూర్వం ఆలయ ప్రధాన అర్చకత్రయం సుప్ .. పూర్తి కథనం

  • తిరువీధుల్లో దేవదేవుళ్లు  
    శ్రీనివాసమంగాపురంలో కొలువున్న కల్యాణవెంకన్న దేవాలయంలో కొలువున్న దేవదేవుళ్లు బుధవారం రాత్రి ఏకకాలంలో తిరువీధుల్లో సంచరిస్తూ భక్తులకు అభయప్రధానం చేశారు. స్వామివారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా బుధవారం .. పూర్తి కథనం

  • 7 న జాపాలి హనుమాన్‌ జయంత్యుత్సవాలు 
    తిరుమల ఆలయానికి ఈశానమార్గంలో నాలుగు కిలోమీటర్ల దూరాన జాపాలి తీర్థంలో హనుమాన్‌ ఆలయం ఉంది. ఈ నెల ఏడు నుంచి ఇక్కడ హనుమాన్‌ జయంత్యుత్సవాలు నిర్వహించనున్నారు. దీనికిగాను ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇక .. పూర్తి కథనం

  • విశ్వరూప దర్శనంలో వెంకన్న  
    శ్రీనివాసమంగాపురంలో కొలువున్న కల్యాణవెంకన్న వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారు విశ్వరూప దర్శనంలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామివారి ప్రత్యేక ఉత్సవాల్లో ఉదయాత్పూర్వం ఆలయ ప్రధాన .. పూర్తి కథనం

  • కల్యాణ వెంకన్న వసంతోత్సవాలు ప్రారంభం 
    శ్రీనివాసమంగాపురంలోని కల్యాణవెంకన్న వార్షిక వసంతోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు పవిత్ర సుప్రభాత సేవలతో స్వామివారిని మేల్కొలిపి నిత్యకట్ల కైంకర్యపూజలు నిర్వహించారు. శ్రీద .. పూర్తి కథనం

  • లాస్‌ఏంజిల్స్‌లో అన్నమయ్య జయంతి  
    శ్రీ వేంకటేశ్వర అన్నమాచార్య సొసైటీ ఆఫ్‌ అమెరికా (ఎస్‌వీఎస్‌ఏ) ఆధ్వర్యంలో తాళ్లపాక అన్నమాచార్య 602వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఇందుకు శ్రీరామ్‌ కబిర్‌ మందిర్‌ వేదికైంది. కార్యక్రమానికి ముందుగా వూరేగిం .. పూర్తి కథనం

  • ముగిసిన అన్నమయ్య జయంతి ఉత్సవాలు  
    తాళ్లపాక అన్నమాచార్యుల 602వ జయంతి ఉత్సవాలు శనివారంతో ముగిశాయి. మూడు రోజుల పాటు తిరుపతి మహతి కళాక్షేత్రంలో, అన్నమాచార్య కళామందిరంలో సంగీత, సాహిత్య, నృత్య కార్యక్రమాలను నిర్వహించారు. .. పూర్తి కథనం

  • వేడుకగా అన్నమయ్య జయంత్యుత్సవం 
    తాళ్లపాక అన్నమాచార్యుల 602 వ జయంత్యుత్సవాల్లో అన్నమాచార్యుల 602 వ జయంత్యుత్సవాల్లో భాగంగా శుక్రవారం అన్నమాచార్య కళామందిరం , మహతి ఆడిటోరియంలో పలు గాత్ర , నృత్య కార్యక్రమాలు జరిగాయి. అన్నమాచార్య కళామంది .. పూర్తి కథనం

  • కల్పవృక్షంపై దేవదేవుని దివ్యదర్శనం 
    నారాయణవనంలో వెలసిన శ్రీ పద్మావతి సమేత శ్రీకల్యాణ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోరోజైన శుక్రవారం స్వామివారు కల్పవృక్షంపై విహరించారు. కోరిన కోర్కెలను తీర్చే కల్పవృక్ష వాహనంపై సర్వాలంకార భూ .. పూర్తి కథనం

  • ముగిసిన అమ్మవారి వసంతోత్సవాలు  
    తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఉద్యానవనంలో మూడు రోజులుగా జరుగుతున్న వార్షిక వసంతోత్సవాలు శుక్రవారంతో వైభవంగా ముగిశాయి. ఉదయం 5 గంటలకు అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి సహస్ర నామార్చన, నిత్యార్చన సేవలు .. పూర్తి కథనం

  • వైభవంగా బంగారు తిరుచ్చి ఉత్సవం  
    తిరుపతి గోవిందరాజస్వామికి బంగారు తిరుచ్చి ఉత్సవం వైభవంగా జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజు శుక్రవారం స్వామివారికి వివిధ పూజాకైంకర్యాలు, ఉత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్ .. పూర్తి కథనం

  • స్వర్ణ శోభితం  
    భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్న తిరుచానూరు పద్మావతి అమ్మవారు స్వర్ణ రథోత్సవంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి వసంతోత్సవాల్లో భాగంగా గురువారం స్వర్ణ రథోత్సవం జరిగింది. ఇందులో భాగంగా ఉదయం .. పూర్తి కథనం

  • ఘనంగా అన్నమయ్య జయంతి వేడుకలు  
    శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమాచార్యుల 602వ జయంతి వేడుకలు తిరుపతిలో ఘనం గా ప్రారంభమయ్యాయి. టీటీడీ సౌజ న్యంతో అన్నమాచార్య ప్రాజెక్ట్‌ ఆధ్వ ర్యంలో జయంతి ఉత్సవాలు గురువా రం నుంచి మూడు రోజుల పాటు జరు గనున్నాయి. .. పూర్తి కథనం

  • నేత్రపర్వం గోవిందుని రథోత్సవం  
    తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి రథోత్సవం గురువారం ఉదయం నేత్రపర్వంగా సాగింది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని ఉదయం 7.30 గంటలకు ప్రారంభించారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న రథంపై శ్రీదేవీ, భూదేవీ సమే .. పూర్తి కథనం

  • చిన్నశేష, హంస వాహనాలపై వెంకన్న విహారం  
    నారాయణవనం కల్యాణ వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు బుధవారం ఉదయం స్వామివారు ఉభయ నాం చారులతో చిన్నశేష వాహనంపై ఊరేగారు. రాత్రి హంస వాహనంపై వీణను చేత ధరించి, సరస్వతి రూపంలో భక్తులకు దర్ .. పూర్తి కథనం

  • సూర్య తేజోమయుడై..  
    సూర్య తేజోమయుడై... కూడివచ్చిన భక్తుల గోవిందనామ స్మరణల మధ్య గోవిందరాజస్వామి సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ప్రసాదించారు. తిరుపతి గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు ఉత్సవ కార్య .. పూర్తి కథనం

  • నేటి నుంచి అన్నమయ్య జయంతి ఉత్సవాలు  
    తొలితెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య 602 జయంతి ఉత్సవాలు తిరుపతిలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. తితిదే, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్థ .. పూర్తి కథనం

  • గజరాజుపై గోవిందుని విహారం  
    తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి గజవాహన సేవ వేడుకగా జరిగింది. గజరాజునిపై శ్రీ గోవిందరాజస్వామి వారు నగర వీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేశారు. ఈ సంద .. పూర్తి కథనం

  • అమ్మవారి వసంతోత్సవానికి అంకురార్పణ  
    శ్రీపద్మావతి అమ్మవారికి బుధవారం నుంచి వైభవంగా జరగనున్న వసంతోత్సవాలకు మంగళవారం సాయంత్రం ఘనంగా అం కురార్పణ జరిగింది. మూడు రోజుల పాటు జరగనున్న వసంతోత్సవాలు ఎటువంటి ఆటంకాలు లేక సవ్యంగా సాగాలని అంకురార్పణ .. పూర్తి కథనం

  • గరుత్మంతుడిపై గోవిందరాజుని వైభవం  
    గరుత్మంతుడి (వైనతేయుని)పై శ్రీ గోవిందరాజస్వామి అధిరోహించి నగర వీధుల్లో విహరించారు. శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి స్వామి వారి గరుడ సేవను భక్తజనం తిలకించారు. అంతకు ముందు ఆల .. పూర్తి కథనం

  • ముగిసిన పద్మావతి పరిణయోత్సవాలు  
    తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు సోమవారం వైభవంగా ముగిశాయి. వైశాఖ శుద్ధ ఏకాదశి సందర్భంగా సాయంత్రం గరుడ వాహనాన్ని మలయప్పస్వామి అధిరోహించి నారాయణగిరి ఉద్యానవనానికి తరలిరాగా వెంట దంతపు పల్లకిపై శ్రీదేవి, భ .. పూర్తి కథనం

  • అమ్మవారి వసంతోత్సవాలకు సర్వం సిద్ధం  
    తిరుచానూరు పద్మావతీ అమ్మవారి వార్షిక వసంతోత్సవాలకు సర్వం సిద్ధమైంది. బుధవారం నుంచి అమ్మవారి వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఆలయం సమీపంలోని ఉద్యానవనంలో మూడు రోజుల పాటు మధ్యాహ్నంరె .. పూర్తి కథనం

  • అఖండ సహ్రస సంకీర్తనార్చన ప్రారంభం 
    పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్య 602 జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అఖండ సహస్ర సంకీర్తనార్చన ఆదివారం ఉదయం తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్ష్రేతంలో ఘణంగా ప్రారంభమైంది. కలెక్టర్‌ పీయూష్‌కుమార్‌ కార్యక .. పూర్తి కథనం

  • వైభవంగా శ్రీ పద్మావతి పరిణయం  
    తిరుమలలో రెండవ రోజు ఆదివారం శ్రీ పద్మావతి పరిణయోత్సవం వైభవంగా జరిగింది. ఆలయంలో కైంకార్యలు ముగిం చుకుని సాయంత్రం 4.30 గంటలకు మలయప్పస్వామి వారు బంగారు అశ్వవాహనంపై, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు పల్లకిలో .. పూర్తి కథనం

  • సర్వభూపాల వాహనంపై గోవిందుడు  
    తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారు సర్వ భూపాల వాహనంపై కనువిందు చేశారు. తొలుత స్వామివారిని వాహన మండపంలో కొలువుంచి స్నపన తిరుమంజనం కైంకర్యాలను నిర్వహ .. పూర్తి కథనం

  • వైభవంగా పద్మావతి పరిణయోత్సవాలు 
    తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. అలనాటి పద్మావతీ , శ్రీనివాసుల కల్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా వైశాఖ శుద్ధదశమి నాటికి ముందు రోజు , వెనుకటి రోజు పద్మావతి పరిణయం పేరు .. పూర్తి కథనం

  • ముత్యాలపందిరిపై.. దివ్యారవిందం  
    మణిమాణిక్యాల ఆభరణాలు.. పట్టువస్త్రాలు.. వివిధ వర్ణాల పుష్పాలంకరణలతో.. ముత్యాల పందిరి వాహనంపై దివ్యారవిందునిగా గోవిందరాజస్వామి భక్తులకు కనువిందైన దర్శనం ప్రసాదించారు. తిరుపతి గోవిందరాజస్వామి వార్షిక బ్ .. పూర్తి కథనం

  • వైభవంగా శ్రీవారి విగ్రహప్రతిష్ట 
    బెంగళూరు టీటీడీ సమాచార కేంద్రం ప్రాంగణంలో రూ. 12 కోట్ల రూపా యల వ్యయంతో నిర్మించిన శ్రీవేంకటే శ్వర నూతన ఆలయంలో శనివారం ఉదయం శాస్త్రోక్తంగా శ్రీవారి విగ్రహ ప్రతిష్ట చేశారు.వేద మంత్రోచ్ఛారణ, మేళ తాళాలు, .. పూర్తి కథనం

  • గోవిందుని వైభోగం  
    శ్రీ గోవిందరాజ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు శుక్రవారం స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతుడై ఉదయం చిన్నశేష వాహనంపై ఊరేగారు. రాత్రి హంసవాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఉదయాత్పూర్వం .. పూర్తి కథనం

  • బెంగళూరులో శ్రీవారి విగ్రహ ప్రతిష్ఠ  
    బెంగళూరు వయ్యాలి కావల్‌లోని టీటీడీ ఆలయంలో శ్రీవారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతిష్ఠాపన కార .. పూర్తి కథనం

  • గోవిందరాజ బ్రహ్మోత్సవాలు ప్రారంభం  
    తిరుపతి గోవిం దరాజ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయాత్పూర్వం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి పూజా కైంకర్యాలను నిర్వహించారు. ధ్వజ స్తంభం వ .. పూర్తి కథనం

  • 22 నుంచి పద్మావతి పరిణయోత్సవాలు 
    తిరుమలలో ఈ నెల 22 వ తేదీ నుంచి పద్మావతి పరిణయోత్సవాలు జరుగనున్నాయి. తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో ప్రతి ఏడాది వైశాఖ శుద్ధనవమి రోజు నుంచి మూడురోజులపాటు పద్మావతి పరిణయోత్సవాలు నిర్వహిస్తారు. తొలిరోజు బ .. పూర్తి కథనం

  • గంగమ్మ చెల్లికి వెంకన్న సారె  
    గంగమ్మ చెల్లికి వెంకన్న సారె ఘనంగా అందింది. గంగజాతర సందర్భంగా తన చెల్లెలైన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మకు తిరుమల వెంకన్నస్వామి పసుపు, కుంకుమ, శేషవస్త్రాలను శనివారం సారెగా అందజేశారు. తిరుమల నుంచి తిరుపతి .. పూర్తి కథనం

  • నేడు తాతయ్యగుంట గంగమ్మకు టిటిడి సారె 
    శ్రీ వెంకటేశ్వరస్వామికి స్వయాన చెల్లెలైన శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు శనివారం టిటిడి అధికారులు జాతర సారెను అందించనున్నారు.గంగజాతర సందర్భంగా అమ్మవారికి ప్రతి ఏటా పసుపు, కుంకుమ , నూతన పట్టువస్త్రాలను శ్రీవ .. పూర్తి కథనం

  • 15న బ్రిడ్జ్ వాటర్‌లో శ్రీవారి కల్యాణం 
    అమెరికాలోని అట్లాంటా, చికాగో, లాస్ఏంజిల్స్‌లోని ప్రవాస భారతీయుల విన్నపం మేరకు ఈ నెల 15న బ్రిడ్జ్‌వాటర్‌లో శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ ఆదికేశవులు తెలిపారు. బుధవారం ఆయన తిరు .. పూర్తి కథనం

  • 15 న బ్రిడ్జి వాటర్‌లో శ్రీవారి కల్యాణం 
    అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం బ్రిడ్జివాటర్‌ ప్రాంతంలోని శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈనెల 15 న శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రోశయ్య ఆదేశాలతో అక్కడి నిర్వాహకులు ఏర్పాట్లలో నిమగ .. పూర్తి కథనం

  • నేడు అమెరికాలో శ్రీనివాస కల్యాణం 
    అగ్రరాజ్యం అమెరికాలో తొలిసారిగా శ్రీనివాస కల్యాణం శనివారం జరగనుంది. ఈ మేరకు అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం నాలుగు గంటల (అమెరికాలో ఉదయం ఆరు గంటలు)కు న్యూజెర్ .. పూర్తి కథనం

  • వైభవంగా వెంకన్న పున్నమి గరుడసేవ 
    తిరుమలలో బుధవారం రాత్రి పున్నమి గరుడసేవ వైభవంగా జరిగింది. సాయంత్రం కైంకర్యాలు ముగించుకుని మలయప్పస్వామి వారు వాహన మండపంలో వేంచేపు చేశారు. వజ్రవైఢూర్య మరకత మాణిక్యాదుల ఆభరణాలు , పుష్పమాలతో స్వామివారిని .. పూర్తి కథనం

  • కన్నుల పండువగా పొన్నకాలువ ఉత్సవం  
    శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుపతిలో కొలువుదీరిన శ్రీ గోవిందరాజ స్వామికి ప్రతి ఏటా చిత్రా పౌర్ణమి రోజున నిర్వహించే పొన్నకాలువ ఉత్సవం బుధవారం కన్నుల పండువగా జరిగింది. గతంలో స్వామి వారికి అత్యంత వేడుకగా ప .. పూర్తి కథనం

  • వేడుకగా చిన్నజీయర్‌ పల్లకీ ఊరేగింపు  
    తిరుమల తిరుపతి దేవస్థానం చిన్నజీయ ర్‌ పద్మనాభం శ్రీనివాసన్‌ పల్లకీ ఊరేగిపు వేడుకగా జరిగింది. తిరుమల ఆలయ చిన జీయర్‌స్వామి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చినజీయర్‌ను తిరుపతి కోమలమ్మ సత్రం ను .. పూర్తి కథనం

  • చిన్నజీయర్‌కు పట్టాభిషేకం 
    తిరుమల చిన్నజీయర్‌గా నియమితులైన శ్రీ గోవింద రామానుజస్వామి పట్టాభిషేకం కార్యక్రమం బుధవారం జరిగింది. సంప్రదాయబద్ధంగా చిన్నజీయర్‌ బాధ్యతలు స్వీకరించారు. ఉదయం మఠం నుంచి బయలుదేరి వరాహస్వామిని దర్శించుకున్న .. పూర్తి కథనం

  • తిరుమలలో భాష్యకార్ల ఉత్సవం 
    తిరుమలలో గత కొన్ని రోజులుగా భాష్యకార్ల ఉత్సవం జరుగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం తిరుమాడ వీధుల్లో శ్రీవారి వాహన సేవతో పాటు భాష్యకార్లను అభిముఖంగా ఊరేగించారు. ఈ సందర్భంగా శఠగోప రామానుజ పెద్దజీ .. పూర్తి కథనం

  • పవిత్ర ఉత్సవం మెట్లోత్సవం  
    శ్రీవారి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే మెట్లోత్సవ కార్యక్రమం పవిత్రమైందని టీటీడీ చైర్మన్‌ ఆదికేశవులు అన్నారు. తమిళనాడు ఆర్కాట్‌ జిల్లాకు చెందిన తిరుపతి-తిరుమల మెట్లోత్సవ ట్రస్ట్‌ మంగళవార .. పూర్తి కథనం

  • వైభవంగా భాష్యకార్ల ఉత్సవాలు 
    తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకార్ల ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీరామానుజాచార్యుల వారి పరంపరగా ప్రతి ఏడాది ఈ ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ నెల 11 వ తేదీ ప్రారంభమైన ఈ ఉత్సవాలు 21 వ తేదీ వరకు కొ .. పూర్తి కథనం

  • 28 న అమెరికాకు 25 మంది టిటిడి బృందం 
    అమెరికాలో న్యూజెర్సీ , శాన్‌ఫ్రాన్సిస్కో కల్యాణోత్సవాల్లో పాల్గొనేందుకు 25 మంది టిటిడి బృందాన్ని ఎంపిక చేశారు. ఎంపిక చేసిన వారిలో డెప్యూటీ ఈవో జనరల్‌ మురళీకృష్ణ , పీఆర్‌వో టీ. రవి , ఓఎస్‌డీ చిన్నంగారి .. పూర్తి కథనం

  • కన్నులపండువగా శ్రీనివాస కల్యాణం 
    టిటిడి ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాల్లో నిర్వహిస్తున్న గోవింద కల్యాణోత్సవం గురువారం తూర్పుగోదావరి జిల్లా వై.రామవరంలో కన్నులపండువగా నిర్వహించినట్లు దేవస్థాణం పీఆర్వో రవి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా .. పూర్తి కథనం

  • వేడుకగా గోవింద కల్యాణం 
    తిరుమలేశుని వైభవాన్ని మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరింప జేయాలనే లక్ష్యంతో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ చేపట్టిన గోవిందకల్యాణం శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో వేడుకగా ప్రారంభమైంది. అక్కడి గిరిజన ప్ .. పూర్తి కథనం

  • తిరుచ్చిపై ఊరేగిన పద్మావతి అమ్మవారు 
    తిరుచానూరు కొలువుదీరిన శ్రీ పద్మావతి అమ్మవారు జన్మనక్షత్రమైన ఉత్తరాషాడ సందర్భంగా బుధవారం సాయంత్రం తిరుచ్చిపై ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఇందులో భాగంగా అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి .. పూర్తి కథనం

  • సాగర తీరంలో కల్యాణ వైభోగమే  
    శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడికి విశాఖ శివార్లలోని పైడా ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో వైభవంగా కల్యాణోత్సవం జరిగింది. ఆదివారం జరిగిన ఈ క్రతువులో తొలుత ముఖ్యమంత్రి కె.రోశయ్య, ఆయన సతీమణి శివలక్ష్మి, క .. పూర్తి కథనం

  • నేడు విశాఖలో శ్రీనివాస కల్యాణం 
    విశాఖనగర శివారులోని పైడా ఇంజనీరింగ్‌ కళాశాల ఆవరణలో ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్నారు. శ్రీ శరణ్య వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో సాయంత్రం నాలుగున్నర నుంచ .. పూర్తి కథనం

  • తిరుమల పెద్దజీయర్‌కు పట్టాభిషేకం  
    తిరుమల పెద్దజీయర్‌గా నియమితులైన శఠగోప రామానుజస్వామి పట్టాభిషేక కార్యక్రమం గురువారం వైభవంగా జరిగింది. తితిదే అధికారులు, వేద పండితులు జీయర్‌ను ఘనంగా సత్కరించారు. ఉదయం వరాహస్వామిని దర్శించుకున్న అనంతరం వ .. పూర్తి కథనం

  • వేడుకగా తుంబురుతీర్థ ముక్కోటి 
    తిరుమల పాపవినాశనం సమీపంలోని తుంబురుతీర్థంలోని తుంబురునాధునికి మంగళవారం పౌర్ణమి సందర్భంగా అభిషేక పూజాది కార్యక్రమాలు వేడుకగా జరిగాయి. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమిరోజున తుంబురు ముక్కోటిని నిర్వహించడం ఆనవా .. పూర్తి కథనం

  • వేడుకగా శ్రీవారి పున్నమి గరుడసేవ 
    తిరుమలలో పున్నమి గరుడసేవ మంగళవారం వేడుకగా జరిగింది. శ్రీవారి సన్నిధి లో ప్రతినెలా పౌర్ణమి రోజున ప్రత్యేక గరుడసేవను నిర్వహిం చడం ఆనవాయితీ. ఈ సందర్భంగా పూజాది కార్యక్రమాలు ముగించుకుని సాయంత్రం శ్రీవారి .. పూర్తి కథనం

  • తుంబురు తీర్థం .. ఓ ప్రత్యేకం 
    తిరుమల స్వామివారి తీర్థాలలో తుంబురు తీర్థానికి ప్రత్యేకత ఉంది. ఏటా చైతశ్రుద్ధ పౌర్ణమి నాడు ఘణంగా వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. తిరుమల ఆలయం నుంచి ప్రసాదాలు తదితరాలను అక్కడికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు .. పూర్తి కథనం

  • ముగిసిన కోదండరాముని తెప్పోత్సవాలు  
    తిరుపతి కోదండరాముని తెప్పోత్సవాలు సోమవారంతో ఘనంగా ముగిశాయి. చివరిరోజు తెప్పోత్సవం స్వామికి అత్యంత వైభవంగా జరిగింది. వేదమంత్రాలు.. మంగళ వాద్యాలు.. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనలు.. భక్తుల సం .. పూర్తి కథనం

  • తిరుమలలో రేపటినుంచి తుంబురతీర్థం  
    పముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో తుంబురతీర్థం వేడుకలను మంగళవారం నిర్వహించనున్నారు. 30వ తేదీ నుంచి మూడురోజుల పాటు తుంబురుతీర్థంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా తుంబురతీర్థం మా .. పూర్తి కథనం

  • త్రివిధ రూపాల్లో తిరుమలేశుడు 
    తిరుమల వేంకటేశ్వరస్వామి వారి వార్షిక వసంతోత్సవాలు సోమవారం వైభవంగా ముగిసింది. ఉదయం తోమాలఅర్చన, మొదటి గంట పూర్తయిన తర్వాత శ్రీమలయప్పస్వామి ఉభయదేవేరులను ఆలయం నుంచి వైభవోత్సవ మండపానికి తీసుక .. పూర్తి కథనం

  • స్వర్ణరథంపై శ్రీవారు  
    శ్రీవేంకటేశ్వరస్వామి వారు ఆది వారం స్వర్ణరథంపై వైభవంగా ఊరేగారు. శ్రీవారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఆదివారం ఉదయం ఈ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. ఆలయంలో వేకువజామున పూజా కైంకర్యాలు .. పూర్తి కథనం

  • వైభవోత్సవ మండపంలోనే వసంతోత్సవాలు  
    తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వారి ్షక వసంతోత్సవాలు నేటి నుంచి వైభ వోత్సవ మండపంలో ప్రారంభం కానున్నాయి. తొలుత రూ.6 కోట్లతో నిర్మించిన కొత్త రాతి మండపంలో మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణ .. పూర్తి కథనం

  • వైభవోత్సవ మండపంలోనే వసంతోత్సవాలు  
    తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వారి ్షక వసంతోత్సవాలు నేటి నుంచి వైభ వోత్సవ మండపంలో ప్రారంభం కానున్నాయి. తొలుత రూ.6 కోట్లతో నిర్మించిన కొత్త రాతి మండపంలో మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణ .. పూర్తి కథనం

  • వైభవం.. కోదండరాముని పట్టాభిషేకం  
    తిరుపతి కోదండరామస్వామి పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయాత్పూర్వమే స .. పూర్తి కథనం

  • కల్యాణం.. వైభోగం  
    సహనశీలి సీతమ్మ పెళ్లికూతురైంది.. సకల సద్గుణమూర్తి శ్రీరామమూర్తి పెళ్లికొడుకయ్యాడు. అర్చకులే పెళ్లిపెద్దలుగా.. చూడవచ్చిన భక్తులే బంధుగణంగా వేదమంత్రాల సాక్షిగా మంగళవాద్యాల సందడి మధ్య వివాహం మహోత్సవంగా స .. పూర్తి కథనం

  • వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం 
    తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం గురువారం వైభవంగా జరిగింది. చైత్ర శుద్ధ దశమి సందర్భంగా ఆలయ కార్యక్రమాల అనంతరం శ్రీరంగనాయక మండపంలో శ్రీ సీతారామలక్ష్మణులను వేంచేపు చేసి అలంకరించారు. మర .. పూర్తి కథనం

  • జాపాలిలో నవమి వేడుకలు  
    తిరుమల పాపవినాశనం మార్గంలోని జాపాలి తీర్థంలో శ్రీరామన వమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. బళహరి బా బా నేతృత్వంలో ఏడు రోజుల పాటు అఖండ హరి నామ భజన సంకీర్తక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈసందర్భంగ .. పూర్తి కథనం

  • అంతా రామమయం  
    శ్రీరామనవమి సందర్భంగా బుధవారం ఆలయాలు రామ నామస్మరణలతో మారుమోగాయి. తమ ఆరాధ్య దైవమైన శ్రీరాముణ్ణి దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలను టీటీడీ ఘనంగా ని .. పూర్తి కథనం

  • నేడు శ్రీరామ నవమి ఆస్థానం 
    తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం శ్రీరామ నవమి ఆస్థానం , గురువారం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. ఏటా చైత్ర శుద్ధ నవమినాడు బంగారు వాకిలి ఉందు శ్రీరాముల వారికి ఆస్థాణం నిర్వహిస్తారు. అదే ర .. పూర్తి కథనం

  • ముగిసిన కోదండరాముని బ్రహ్మోత్సవాలు  
    తిరుపతి కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం జరిగిన ధ్వజావరోహణ కార్యక్రమంతో ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కోదండరాముడు సీతాలక్ష్మణ సమేతుడై తొమ్మిది రోజులు 16 వాహనాలపై వైభవంగా విహరించారు. భ .. పూర్తి కథనం

  • కోదండరామునికి నేడు చక్రస్నానం 
    తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం స్వామికి చక్రస్నానం జరగనుంది. తొమ్మిదిరోజలుపాటు జరిగిన బ్రహ్మోత్సవాలకు వీడ్కోలు పలుకుతూ స్వామి ఉత్సవ మూర్తులతో పాటు చక్రపెరుమాళ్‌ .. పూర్తి కథనం

  • అంగరంగ వైభవం..రామయ్య రథోత్సవం  
    కోలాటాలు.. భజనలు.. తాళాలు.. వివిధ వాయిద్యాల సందడి ఒకపక్క, వేదపండితుల వేదమంత్రోచ్ఛారణలు, చేరివచ్చిన అశేష భక్తజనావళి సందడి మధ్య తిరుపతి కోదండరామస్వామి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. వార్షిక బ్రహ్మోత్ .. పూర్తి కథనం

  • గిరిజన ప్రాంతాల్లోనూ 'గోవింద కల్యాణం'  
    వేంకటేశ్వర స్వామి కల్యాణ వేడుకలను ఇకపై గిరిజన ప్రాంతాల్లోనూ నిర్వహించాలని తితిదే నిర్ణయించింది. గోవిందకల్యాణం పేరిట ఏప్రిల్‌ 8వతేదీ నుంచి స్వామివారి ఉత్సవాలను నిర్విరామంగా జరుపుతామని ఈవో కృష్ణారావు తె .. పూర్తి కథనం

  • హరిద్వార్‌లో కలియుగ దైవం  
    గంగానది పుష్కరాల్లో భాగంగా హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళాలో శనివారం కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరునికి అభిషేకం, చక్రస్నానం నిర్వహించారు. తితిదే చరిత్రలో తొలిసారిగా జరిగిన ఈ వేడుకకు వేలాది భక్తులు హాజ .. పూర్తి కథనం

  • సూర్యచంద్ర తేజోమయుడు.. శ్రీరాముడు  
    లోకానికి వెలుగునిచ్చే సూర్యుని అధిరోహించి తేజోవిరాజితుడై.. ఆపై చంద్రునిలా చల్లని తండ్రిలా దివ్యతేజస్సుతో వెలుగొందుతూ శ్రీకోదండరామస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు .. పూర్తి కథనం

  • భక్తుల పట్ల అనుచిత ప్రవర్తన 
    తిరుమల శ్రీవారి ఆలయంలో పనిచేసే ఓ అటెండర్‌ను సస్పెండ్‌ చేస్తానని తితిదే ఈవో కృష్ణారావు శుక్రవారం హెచ్చరించడంతో సిబ్బంది సహాయ నిరాకరణ చేపట్టారు. ఫలితంగా క్యూలైన్లలో భక్తులు ముందుకు కదలడం ఆలస్యమైంది. కం .. పూర్తి కథనం

  • గరుడ వాహనాధీశుడు .... కోదండరాముడు 
    మణిమాణిక్యాల ఆభరణాలు... పట్టు పీతాంబరాలు... వివిధ వర్ణశోభిత పుష్పాలతో సుందరంగా అలంకరించుకుని పక్షిరాజైన గరుడిని వాహనంగా చేసుకుని కోదండరామస్వామి తిరుమాడ వీధుల్లో వైభవంగా ఊరేగారు. తిరుపతి కోదండరామస్వామ .. పూర్తి కథనం

  • హనుమంతవాహనంపై శ్రీరామచంద్రుడు 
    శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఆరవరోజు శుక్రవారం ఉదయం శ్రీరామచంద్రమూర్తి హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రాధాన్యతగల ఈ వాహనసేవను వేలా .. పూర్తి కథనం

  • 27 నుంచి శ్రీవారి వసంతోత్సవం  
    తిరుమల శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు ఈనెల 27 నుంచి మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించనున్నట్లు తితిదే ప్రజా సంబంధాల అధికారి టి. రవి ఒక ప్రకటనలో తెలిపారు. చైత్ర పౌర్ణమితో ఉత్సవాలు ముగిసేవిధంగా తితిదే ఉత .. పూర్తి కథనం

శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా భక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందా నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా పురాణపురుష గోవిందా పుండరీకాక్ష గోవిందా నందనందనా గోవిందా నవనీతచోర గోవిందా పశుపాలకశ్రీ గోవిందా పాపవిమోచన గోవిందా దుష్టసంహార గోవిందా దురితనివారణ గోవిందా శిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందా వజ్రమకుటధర గోవిందా వరామమూర్తివి గోవిందా గోపీజనలోల గోవిందా గోవర్ధనోద్దార గోవిందా దశరథనందన గోవిందా దశముఖమర్దన గోవిందా పక్షివాహన గోవిందా పాండవప్రియ గోవిందా మత్స్యకూర్మా గోవిందా మధుసూదనహరి గోవిందా వరాహ నరసింహ గోవిందా వామన భృగురామ గోవిందా బలరామానుజ గోవిందా బౌద్ధకల్కిధర గోవిందా వేణుగానప్రియ గోవిందా వేంకటరమణా గోవిందా సీతానాయక గోవిందా శ్రీతపరిపాలక గోవిందా దరిద్రజనపోషక గోవిందా దర్మసంస్ధాపక గోవిందా అనాథరక్షక గోవిందా ఆపద్భాంధక గోవిందా శరణాగతవత్సల గోవిందా కరుణాసాగర గోవిందా కమలదళాక్ష గోవిందా కామితఫలతాదా గోవిందా పాపవినాశక గోవిందా పాహిమురారే గోవిందా శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా ధరణీనాయక గోవిందా దినకరతేజా గోవిందా పద్మావతీప్రియ గోవిందా ప్రసన్నమూర్తీ గోవిందా అభయహస్తప్రదర్శన గోవిందా మర్త్యావతారా గోవిందా శంఖచక్రధర గోవిందా శార్జగదాదర గోవిందా విరజాతీరస్ధ గోవిందా విరోధిమర్ధన గోవిందా సాలగ్రామధర గోవిందా సహస్రనామా గోవిందా లక్ష్మీవల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా కస్తూరితిలక గోవింద కాంచనాంబరధర గోవిందా గరుడవాహన గోవిందా వానరసేవిత గోవిందా వారధిబంధన గోవిందా ఏడుకొండలవాడ గోవిందా ఏకస్వరూపా గోవిందా శ్రీరామకృష్ణ గోవిందా రఘకులనందన గోవిందా ప్రత్యక్షదేవా గోవిందా పరమదయాకర గోవిందా వజ్రకవచధర గోవిందా వ్తెజయంతిమాల గోవిందా వడ్డికాసులవాడ గోవిందా వసుదేవతనయా గోవిందా బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా స్త్రీ పుంరూపా గోవిందా శివేకవకమూర్తి గోవిందా బ్రహ్మాండరూపా గోవిందా భక్తరక్షక గోవిందా నిత్యకల్యాణ గోవిందా నీరజనాభ గోవిందా హాతీరామప్రియ గోవిందా హరిసర్వోత్తమ గోవిందా జనార్దనమూర్తి గోవిందా జగత్సాక్షిరూప గోవిందా అభిషేకప్రియ గోవిందా అపన్నివారణా గోవిందా రత్నకిరిటా గోవిందా రామానుజనుత గోవిందా స్వయంప్రకాశ గోవిందా ఆశ్రీతపక్ష గోవిందా నిత్యసుభప్రధ గోవిందా నిఖిలలోేకశా గోవిందా ఆనందరూపా గోవిందా ఆద్యంతరహితా గోవిందా ఇహపరదాయక గోవిందా ఇభరాజరక్షఖ గోవిందా పరమదయాళో గోవిందా పద్మనాభహరి గోవిందా తిరుమలవాసా గోవిందా తులసీవనమాల గోవిందా శేషాద్రినిలయ గోవిందా శ్రీనివాస శ్రీ గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా
Copyright © 2007 ttdnews.com , All rights reserved.
This site is owned and managed by Editor, Kaliyuga Narada Monthly , Tirumala - Tirupati.